পৃষ্ঠা নির্বাচন করুন

టైఫాయిడ్ జ్వరం లక్షణాలు, నిర్దారణ, ఆారణ నియమాలు, చికిత్స

టైఫాయిడ్ జ్వరం లక్షణాలు, నిర్దారణ, ఆారణ నియమాలు, చికిత్స

టైఫాయిడ్ అంటే ఏమిటి?

టైఫాయిడ్ అంటే సాల్మొనెల్లా టైఫీ అనే బాక్టీరియా వలన కలిగే వ్యాధి, ఈ వ్యాి సాధారణంగా రెండు నుండి మూడు వారాలపటార ఉంటుంది. టైఫాయిడ్ సోకిన వారికి జ్వరం మరియు ఒో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. మొదటి నాలుగైదు రోజుల పాటు సాధారణ జంం లక్షణాలే కనిపిస్తాయి కానీ సరైన సమిిాలే చికిత్స అందకపోతే ఈ వ్యాధి ప్రాణాంంగతత కూడా మారుతుంది. చాలామంది పేషేంట్లు టైఫాయిడ్ ని జ్వరంగానే భావించి వైద్యులను సంప్రదించకుండా జ్వరానికి మందులు తీసుకుంటుంటారు, ఇలా సొంత వైద్యాన్ని పాటించడం వలన టడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అసలు టైఫాయిడ్ ఎలా సోకుతుంది? దాని లక్షణాలు ఏంటి? ఎలా నిర్దారిస్తారు మరియు చికిత్స వనిిత్స ఏంటి? మొదలైన అన్ని విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు।

টাইফয়েড জ্বরের লক্ষণ

టైఫాయిడ్ జ్వరం యొక్క లక్షణాలు

టైఫాయిడ్ కు కారణమయ్యే సాల్మొొనెల్లటర బాక్టీరియా కేవలం మానవులలో మాత్రమే జీవిస్తుంది, ఈ వ్యాధి సోకిన వారికి దీర్ఘకాలిక జ్వరంతో పాటుగా ఒళ్లునొప్పులు మొదలు లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • దీర్ఘకాలిక జ్వరం : టైఫాయిడ్ సోకిన వారికి జ్వరం ఎక్ర్ ఎోకిన దీర్ఘకాలికంగా ఉంటుంది. కొంతమందిలో రాత్రంతా జ్వరం ఉంటూ ఉదిిిి తగ్గుతుంది. సాధారణంగా రెండు లేదా మూడు రోజులకంటట ఎక్కువగా జ్వరం ఉంటే టైఫాయిడ్ పరీక్ర అవసరమవుతుంది.
  • తలనొప్పి : రోజంతా తలనొప్పిగా మరియు తల అంతా బవరుు ఉన్నట్లు అనిపిస్తుంది.
  • আব্বাস: టైఫాయిడ్ సోకినవారు, రోజువారీ పనులు చేసుకోవడానికి అవసఈనర శక్తి ఉండదు। ఎక్కువగా నడిచినా ఇతరత్రా పనులు చేిసాు వెంటనే అలసిపోతుంటారు.
  • కడుపునొప్పి : టైఫాయిడ్ లక్షణాలలో కడుపునొప్పి కక్షణాలో కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు నిండినట్లు అనిపించడం, ఆకలి లేకపోవమననకపోవడన లక్షణాలు కనిపిస్తాయి.కొన్నిసార్లు కడుపునొప్పి తీవ్రమైన స్థాయిలో ఉంంిలో।
  • వికారం మరియు వాంతులు : టైఫాయిడ్ జ్వరం ఉన్నప్పుడు కొంతమందది కొద్దిగా ఆహారం తీసుకున్నా కూడా వాಁ౰ం అవుతాయి, అంతేకాకుండా కడుపులో వికాగరర అనిపిస్తూ ఉంటుంది.
  • বর্ণনা: సాల్మొనెల్లా టైఫీ బాక్టీరియా కారగగం ఆహారం జీర్ణం అవ్వడంలో సమస్యలు ఏర్పడతాయి.దీని వలన కడుపునొప్పితో పాని విరేచనాలు అవుతుంటాయి.
  • శరీరంపై దద్దుర్లు: టైఫాయిడ్ వలన కొంతమందిలో శరీరంపైన బఱంపైన రంగులో దద్దుర్లు ఏర్పడతాయి. సాధారణంగా ఈ లక్షణం అతి తక్కువ మందిల మాత్రమే కనిపిస్తుంది.
మీరు తరచూ జ్వరానికి గురవుతున్నారా?

టైఫాయిడ్ జ్వరం ఎందుకు వస్తుంది?

టైఫాయిడ్ కలుషిత నీరు, కలుషిత ఆహారంవన ఎక్కువగా వ్యాపిస్తుంది. ఒకవ్యక్తి నుండి మరొకరికి వ్యాపింకఅవకవపి కూడా ఉంది.

  • కలుషిత నీరు: సాల్మొనెల్లా టైఫీ బాక్టీరియా వ్య఍ికతరి కలుషిత నీరు ప్రధాన కారణమవుతుంది. మలమూత్రాలు కలిసిన నీటిని త్రాగడాకిిి వంట చేయడానికి ఉపయోగించడం వలన టైఫా఍ియి జ్వరం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగనాన.
  • కలుషిత ఆహారం : కలుషితమైన ఆహారం తీసుకోవడం వలన కూడా టైఫాయిడ్ వ్యాప్తి చెందుతుంది. తినే ఆహారం మీద ఈగలు వాలడం, అపరిశుభమమనరు ఆహారం తీసుకోవడం, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో చేసిన చిరుతిళ్ళు తడనవని టైఫాయిడ్ వేగంగా వ్యాప్తి చెందుతుందద.
  • టైఫాయిడ్ సోకిన వ్యక్తుల నుండి : సాల్మొనెల్లా టైఫీ బాక్టీరియా కేవలం మనుషుల్లో మాత్రమే ప్రభావం చూపించఁలర కాబట్టి టైఫాయిడ్ సోకిన వారే ఈ బాక్ియి వ్యాప్తికి కారణమవుతారు. ఒక వ్యక్తి టైఫాయిడ్ చికిత్స తీసుకున తర్వాత కూడా అతని ద్వారా ఇతరులకు టూడా అతని వ్యాపించే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి టైఫాయిడ్ చికితత తీసుకుని కోలుకున్నా కూడా అతనిలో బాక్టీరియా పూర్తిగా పోదు, ఆ వ్యక్తి సాల్మొనెల్లా టైఫీ బాక్టీరియాకు క్యారీయర్ గా ఉంటాడు, అపరిశుభ్రంగా ఉన్న క్యారియర్ s తినడం ద్వారా కానీ, అతన్ని తాకిన చేఋతతు ఆహారాన్ని తినడం కానీ చేసినప్పుడు అతని నుండి టైఫాయిడ్ వ్యాపిస్తుంది.

టైఫాయిడ్ జ్వరాన్ని ఎలా నిర్దారిసఁత?

టైఫాయిడ్ జ్వరాన్ని నిర్దారించడానిి సాధారణంగా రక్త పరీక్షను నిర్వహిసఁ్త. రక్త పరీక్ష ద్వారా బాక్టీరియా నిరకకనని గమనించి తగిన యాంటీబయాటిక్స్ ను సూ఍఍సచత. కొన్ని సందర్భాలలో మూత్రం, మల పరీక౰్కష. చేయాల్సి ఉంటుంది. మరికొన్ని సందర్భాలలో పేషేంట్ ఎముజజజ నుండి కణజాలాన్ని తీసుకుని పరీక్ష చలాని పేషేంట్ కు ఉన్న లక్షణాలను బట్టి ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది.

টাইফয়েড জ্বরের লক্ষণ

టైఫాయిడ్ జ్వరం ఉన్న సమయంలో పాటించసి ఆహార నియమాలు

సాధారణంగా టైఫాయిడ్ జ్వరం సోకిన పోకేషిన ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు, పైగా మఋంయయ కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, అజీర్తి మొదలైన లక్షణాలు ఉండ్డం వలన పషర తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తలు పాింరి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసఱివకి, నూనె పదార్ధాలు, మసాలాలకు దూరంగా ఉంలడడా. టైఫాయిడ్ ఉన్నవారు పాటించవలసిన ఆహార నియమాలు ఇక్కడ తెలుసుకోవచ్చు।

পণ্য : పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుందదిియి విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన పేషేంట్ నీరసపడకుండా ఉండగలరు। పుచ్చకాయ, ద్రాక్ష, అరటి పండ్లు, బొపపియాయ ఆపిల్, జామ మొదలైన పండ్లను తగిఱంత మఁలదనంత తీసుకుంటూ ఉండాలి. సాధారణంగా మార్కెట్ లో లభ్యమయ్యే పడఱఱర్ దుమ్ము, ధూళికి గురవుతూ ఉంటాయి కాబటి వాటిని నీటితో పరిశుభ్రం చేసిన తర్తవవవి మాత్రమే ఆహారంగా తీసుకోవాలి.

సూప్ లేదా తేలికపాటి ద్రావణాలు: టైఫాయిడ్ ఉన్నవారు వేడిగా ఉండే సూలప్న ఆహారంగా తీసుకోవచ్చు। చికెన్ సూప్, మష్రూమ్ సూప్, వెజిటేబ్ప్ిటేబ్ప్, టమాటో సూప్ మొదలైన వాటి ద్వారా పేషేే఍ం కావాల్సిన పోషకాలు లభిస్తాయి.

ఉడికించిన కూరగాయలు : టైఫాయిడ్ జ్వరం కలిగిఉన్నవారు ఉడింిచి కూరగాయలను వారి ఆహారంలో చేర్చుకోవాి. నూనె లేదా నెయ్యి వంటి వాటిలో వేపకుంం నీటిలో ఉడికించిన వాటికి మిరియాల పిియాల పిియాల నిమ్మరసం కలుపుకోవచ్చు। రుచి కోసం ఉప్పు, కారం ఎక్కువగోకువోోసం వేసోడకర. బంగాళాదుంపలు, క్యారెట్స్, బీన్స్, బీన్స్, బీ, బీ పచ్చి బఠానీ, బేబీ కార్న్ మొదలైన వానిి తీసుకోవచ్చు।

మజ్జిగ, పండ్ల రసాలు, ORS : టైఫాయిడ్ జ్వరం ఉన్నవారు ఎక్కువగా ఁవలి లేదా విరేచనాల వలన నిర్జలీకరణం (డీహైడ్రేషన్) కు గురవుతారు. ఇలా జరగకుండా పేషేంట్ తరచుగా మరెకజికగ, లేకుండా పండ్లరసాలు మరియు ORS ద్రావణాలర తీసుకోవాలి.

టైఫాయిడ్ జ్వరం ఎన్ని రోజులు ఉంటుందద?

టైఫాయిడ్ జ్వరం యొక్క ప్రభావం ఒకొక్క పేషేంట్ కు ఒకొక్క విధంగా ఉంటుంది, టి లక్షణాలను మొదట్లోనే గుర్తించి చితకి ప్రారంభిస్తే వారం నుండి పది రోజుల్ర తగ్గిపోతుంది. కొన్నిసార్లు టైఫాయిడ్ ప్రభావం రెఁలడవం వరకూ మరికొన్ని సందర్భాలలో నాలుగు వాలుగు వరకూ ఉండవచ్చు। పేషేంట్ కు జ్వరం రెండు లేదా మూడు రుూడు రుోజరు మించి తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి, ఎందుకంటే చికిత్స ఆలస్యమయ్యే కొద్దీ టైఫాయిడ్ ప్మయాణంకం మారుతుంది. పది సంవత్సరాల లోపు పిల్లల్లో రోగ నధి శక్తి తక్కువగా ఉండడం వలన వారికి టైయియాి వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

టైఫాయిడ్ జ్వరానికి ఎలాంటి చికిత్స చేస్తారు?

టైఫాయిడ్ జ్వరం తగ్గడానికి డాక్టర్స యాంటీబయాటిక్ మందులను సూచిస్తారు, అయత టైఫాయిడ్ కు కారణమయ్యే బాక్టీరియా ఈ యాంటీబయాటిక్స్ ను కూడా తట్టుకునే సామర్ధ్యాన్ని రూపొందిచుకుంటున్నాయ అందుకని పేషేంట్ లక్షణాలను బట్టి విాి ইতিবাচক వ్యక్తీగతీకరించిన చికిత్స చేయడాకిిి పేషేంట్ యొక్క రక్తపరీక్ష, మూత్ర పకకీర రపోర్టులు అవసరమవుతాయి. చాలామంది పేషేంట్స్ కొద్దిగా జ్వరం తగ్గగానే మందులను వాడడం మానేస్తారు, సమయంలో టైఫాయిడ్ జ్వరానికి కారణమయ్య బాక్టీరియా పూర్తిగా అంతం అవ్వదు, పేఱఇ లో యాంటీబయాటిక్ శక్తి తగ్గగానే టైడియయీ మళ్ళీ వస్తుంది, కాబట్టి డాక్టర్ సూచించిన మందుల కోర్సును పూర్తిగా వి.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరైనా సంందదర না? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు।

অনবরত জিজ্ঞাসিত প্রশ্ন

నాకు టైఫాయిడ్ జ్వరం ఉందని అనుమానంంగి నేను మెడికల్ షాప్ నుండి యాంటీబయాటీీబయాటీీబయాట఍఍ి తీసుకుని వాడవచ్చా?

లేదు, టైఫాయిడ్ నిర్దారణ కోసం రక్తపషకర చేసిన తర్వాత బాక్టీరియా వ్యాప్తి మయాప్తి లక్షణాలను బట్టి పేషేంట్ కు అవసరమైన యాంటీబయాటిక్స్ ను డాక్టర్ సూచ్చిఁ఍త. సొంత వైద్యం తీసుకోవడం వలన పేషేంట్ కని టైఫాయిడ్ ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉిదద.

టైఫాయిడ్ జ్వరం ఉన్నప్పుడు చికెన్ చతవి?

లేదు, టైఫాయిడ్ జ్వరం ఉన్నప్పుేడు పేషషరు জেতান అధిక మసాలా, కారం ఉన్న వంటలను తీసుకోకూడదు. పేషేంట్ నీరసపడకుండా చికెన్ సూప్ తీసుకోవచ్చు।

লেখক সম্পর্কে-

ডাঃ এম. শীতল কুমার, পরামর্শদাতা চিকিৎসক

লেখক সম্পর্কে

ডাঃ এম শীতল কুমার | যশোদা হাসপাতাল

ডাঃ এম শীতল কুমার

এমবিবিএস, ডিএনবি (ইন্টারনাল মেডিসিন), পিজিডিডিএম-ইউকে

পরামর্শক চিকিৎসক ও ডায়াবেটিস বিশেষজ্ঞ

একটি অ্যাপয়েন্টমেন্ট বুক করুন
2 মিনিটে