ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి? శరీరంలో వాటి ప్రయోజనం, పనితీరు, లకణషషరో జాగ్రత్తలు

ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి?
ట్రైగ్లిజరైడ్స్ అంటే రక్తంలో ఉండకే విధమైన కొవ్వు పదార్ధాలు, ఇవి రక్తఋంపాత రక్తనాళాల్లో ప్రవహిస్తూ ఉంటాయి. శరీరానికి శక్తి అవసరమైనప్పుడు తగంతన ఆహారం తీసుకోవడం ఆలస్యమైతే ఆ సమయంలో ట్రైగ్లిజరైడ్స్ ను కరిగించి శరీరం ఉపయోగించుకుంటుంది. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు అది కొవ్వు కణాలుగర ఏర్పడుతుంది, ఈ కొవ్వు కణాలనే ట్రైగ్లిజరైడ్స్ అంటారు. సాధారణంగా మనం తీసుకునే నూనె, వెన్నంం కొవ్వు పదార్ధాలు ట్రైగ్లిజరైడ్సగు మారుతాయి, అధికంగా తీసుకునే చక్కెర, ల్కెర, ల కూడా ట్రైగ్లిజరైడ్స్ గా మారుతాయి. యువకులలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి ఒక డెసిలీటర్ కు 90 మిల్లీగ్రాముల వరకూ కవవచ పెద్దలలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి ఒకకర డెసిలీటర్ కు 150 మిల్లీగ్రాముల వరకూ డవచవచ ఈ స్థాయి దాటితే గుండెపోటు వచ్చే పాటితే ఉంది.
శరీరంలో అధిక ట్రైగ్లిజరైడ్స్ ఉండకడిా కారణం ఏమిటి?
శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరగడానికి జీవనశైలి, ఆహారపు అలవాటఱత పాటుగా అనేక కారణాలు ఉన్నాయి. ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరగడానికగి కారణాలను ఇక్కడ వివరంగా తెలుసుకోవచు.
ఆల్కహాల్ సేవించడం : ఆల్కహాల్ సేవించడం అనేక రకాలైన అనారోగ్యాలకు కారణం అవుతుంది, మనం తలీకు ఆల్కహాల్ రక్తంలో కలిసి ట్రైగ్లిజజర్ల్ మారుతుంది. ఇలా మారిన ఆల్కహాల్ కొవ్వు పదార్థంాగగర రక్తకణాల్లో పేరుకుపోతుంది. దీనివలన రక్తప్రసరణకు ఆటంకం ఏర్కం ఏర్పడుది.
కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహంా : కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహంార తీసుకోవడం వలన శరీరంలో క్యాలరీలు పెరిగిపోతాయి. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు ట్రైగ్లిజరైడ్స్ గా మాతరియరయ.
মধুমতি : మధుమేహం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగియరయ. రక్తంలో అధికంగా ఉన్న చక్కెర కణాలు ట్రైగ్లిజరైడ్స్ గా మారుతాయి.
కనీస శారీరక శ్రమ లేకపోవడం : ప్రతీరోజూ మనం ఆహారాన్ని తీసుకుంటాం, జీర్ణమైన ఆహారం మన శరీర కదలికల కోసం ఉపయోగపడుతుంది, ఒకవేళ శారీరక శ్రమ లదే వ్యాయామం కనీస స్థాయిలో కూడా చేయనప్పుడు జీరైమనరు ఆహారం రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ గా మారుతుంది.
కాలేయానికి సంబంధించిన వ్యాధులు : సాధారణంగా మన శరీరంలో కాలేయం రక్తానననన శుద్ధి చేస్తుంది, ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధుల కారణంగా కాలేయ పిన మందగిస్తుంది. దీని ఫలితంగా రక్తంలో ట్రైగ్లిజరైలిజరైడ్ స్థాయి పెరుగుతుంది.
కిడ్నీ సంబంధించిన వ్యాధులు : శరీరంలో మూత్రపిండాలు సరిగా పనిచేపపవకవరో వలన వ్యర్ధ పదార్ధాలు బయటకు వెళ్లకుడర శరీరంలోనే ఉండిపోతాయి. అంతే కాకుండా శరీరంలో ఉన్న రక్తం పూతతం స్థాయిలో శుద్ధి జరగదు, దీనివలన రకోలతత ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరుగుతుందద.
উপায় : ఊబకాయం లేదా అధిక బరువు కలిగిన వారిల కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంంర అవకాశం ఉంది. దీని వలన రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ సి అధికమవుతుంది.
আগাইয়া ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటే ఏం జరుగుతుంది?
శరీరం ఉపయోగించుకోలేని కొవ్వు పదాలధరు రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ గా మారుతాయ. ఈ ట్రైగ్లిజరైడ్స్ రక్తనాళాల్లో అకధి ఉండడం వలన రక్తప్రసరణకు ఆటంకం ఏర్పఁడి. దీనివలన గుండెపోటుతో పాటు అనేక సమసಱయయా కలిగే అవకాశం ఉంది. అధిక ట్రైగ్లిజరైడ్స్ లక్షణాలను ఈ కి వివరంగా తెలుసుకోవచ్చు।
গুঁড়েপোটা : రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పండవలన గుండెకు ఆక్సిజన్ సరఫరా చేసే రక్తనకకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె మీద ఒత్తడి పెరిగి గుండెపోటుకు దారి తీస్తుంది.
ఛాతీలో నొప్పి : ట్రైగ్లిজ రక్తనాళ్ళలో కొవ్వు కణాలు పేరుకుపరుకుపరోయ. దీని వలన ఛాతీ నొప్పి సంభవించే అవకాశం ఉంది.
ట్రైగ్లిజరైడ్స్ స్థాయి తెలుసుకోవరిి పరీక్షలు చేయాలి?
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి তহবিল సూచిస్తారు. రక్త పరీక్ష ద్వారా రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ మయరాలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను నితర్దరాసరి
ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి అకధి ఉండడం వలన గుండెపోటు సంభవించే ప్రమందు ఎక్కువగా ఉంది. కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ స్థాయి అధికం అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తగినంత వ్యాయామం : శరీరం రక్తంలో కొవ్వును ఉపయోగించుఋకడవించ వలన ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరిపెరిపోది, ప్రతీరోజూ 30 నిమిషాల నుండి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వలన ట్రైగ్లిజడైగ్లిజడ స్థాయి పెరగకుండా ఉంటుంది. రక్తంలో నిల్వ ఉన్న ట్రైగ్లిజైరైడ్జకైడ్ల్వ ఉన్న తగినంత వ్యాయామం చేయడం ద్వారా తగ్గచవచవచ.
ఆల్కహాల్ మానడం : అధికంగా ఆల్కహాల్ ను తీసుకోవడం వలనంకతర ట్రైగ్లిజరైడ్స్ స్థాయి ప్రమాదకరంగగగ పెరుగుతాయి. ఆల్కహాల్ అలవాటును మానుకోవడం ద్వారర ట్రైగ్లిజరైడ్స్ స్థాయి అధికం అవ్డవకం నిరోధించవచ్చు।
ఆహారంలో మార్పు : ఆహారంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమయ్యే నూనె పదార్ధాలను తగ్గింంంకి, కాకుండా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ి తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాి. తాజా కూరగాయలను, పండ్లను ఆహారంలో భాగగగ చేసుకోవాలి.
ఒత్తిడి నిర్వహణ : মানসিক ওটিডি కూడా ట్రైగ్లిజరైడ్స్ స్థాయి మీద పవవావ చూపిస్తుంది, కాబట్టి వర్క్ – లైఫ్ బ్యాయ చేసుకుంటూ ఒత్తిడిని తగ్గించుకోవాలల.
బరువు నిర్వహణ : అధిక బరువు, ఊబకాయం ఉన్నవారిలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి ఎక్కువగా ఉం అవకాశం ఉంది, కాబట్టి శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.
ట్రైగ్లిజరైడ్స్ సాధారణ స్థాయిలో ఉంచడానికి పాటించవలసిన ఆహార నియమాలు
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్సాధారణ ఉంచడానికి ఈ క్రింద సూచించిన ఆహార నయయయి పాటించవచ్చు।
ఫైబర్ అధికంగా ఉన్నవి : తాజా కాయగూరలు, పండ్లు, తృణ ధాన్యాలు దన్యాలు వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన ట్రైగ్లిజరైడ్స్ స్థాయి అదుపులో ఉఁంద.
ఒమేగా-3 ఆమ్లాలు కలిగినవి: ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిసయయ, మరియు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్ఁడట నిరోధిస్తాయి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వలన ట్రైగ్లిహరజ స్థాయి తగ్గుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహరం వద్దు: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామిదద ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నిత్యం తీసుకుంటూనే ఉన్నారు। ఇవి శరీరానికి చాలా సమస్యలను కలుగజిేయి ఇలాంటి ఆహారాన్నిపూర్తిగా అవసరం.
స్వీట్లు/ చక్కెర పదార్ధాలు తగ్గింిచి: అధికంగా చక్కెర పదార్ధాలను తీసుకోవవవడన ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరిగే, దాంతో పాటుగా మధుమేహం లాంటి మరెన్నో అనారోగ్యాలకు కారణం అవుతుిద.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరైనా సంందదర না? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు।