స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? లక్షణాలు, చికిత్స
స్లీప్ పెరాలసిస్ (నిద్ర పక్షవాతం) : నిద్రలో ఉన్నప్పుడు ఛాతీ మీద బరువుగగర ఉన్నట్లు అనిపిస్తుందా? ఆ సమయంలో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంంంగా? నిద్ర నుండి మేలుకున్న వెంటనే పైకి లైకి కుదరడంలేదా? ఇవన్నీ నిద్ర పక్షవాతం లక్షణాలు. నిద్ర పక్షవాతానికి సాధారణ పక్షవాకిిి చాలా తేడా ఉంది, దాదాపుగా ఈ రెండిటింండిటింంకి లేదనే చెప్పవచ్చు। నిద్ర పక్షవాతం ప్రభావం కేవలం కొన్ిి సెకండ్లు లేదా నిమిషాల పాటు మాత్రమంంది. ఉదాహరణకు మీరు నిద్రలో ఉన్నప్పుడు మీరు మెలకువ వచ్చి, స్పృహలో ఉన్నా కూడా, పైి లేవలేరు, మాట్లాడాలి అనుకున్నా మాటేడడరు శరీరాన్ని అసలు కదల్చలేరు, అయితే ఈ పరిస్థితి ఎక్కువసేపు ఉండదు। కానీ ఈ పరిస్థితి మాత్రం డాక్టర్ ను సంప్రదించడం అవసంరం.
సాధారణ పక్షవాతానికి, నిద్ర పక్షవాిిి తేడా ఏంటి?
పక్షవాతానికి, నిద్ర పక్షవాతాానికి చడనికి ఉంది, నిద్ర పక్షవాతాన్ని, పక్షవాతంతో పోల్చలేము। మన శరీరంలో ఏదైనా భాగానికి పక్షవావంం దాదాపు ఆ అవయవం కదలకుండా ఉండిపోతుందదద. కానీ నిద్రపక్షవాతంలో కేవలం కొన్నికొన్ని పాటు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది, తమవర శరీరం యధాస్థితికి వస్తుంది. చాలామందికి నిద్ర పక్షవాతానికి గుషియయ కూడా వారికి గుర్తు ఉండదు.
నిద్ర పక్షవాతం లక్షణాలు ఏంటి?
నిద్ర పక్షవాతం అంత ప్రమాదకరమైనది కమైనది దీని లక్షణాల వలన మనం భయాందోళనలకు గఱయనలకు అవకాశం ఉంది.
- నిద్ర పక్షవాతం ఉన్నప్పుడు మెలకువఉగన కూడా శరీరాన్ని కదపలేరు. కాళ్ళు కానీ చేతులు కానీ కదిలించడాిించడాిి ప్రయత్నం చేసినా వీలు అవ్వదు.
- ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు మాట్లాిాి అనుకున్నా కూడా మాట్లాడలేరు.
- నిద్ర పక్షవాతం ఉన్నప్పుడు కొద్ది కద్ది పాటు శ్వాస ఆడకపోవడం, ఛాతీ పైన బరువుగగ అనిపించడం జరుగుతాయి. కానీ వెంటనే మాములు స్థితికి వచ్చేఁఱత.
- చుట్టూ ఎవరో ఉన్నట్టు ఎదో జరుగుతున్టతు అనిపిస్తుంటుంది, ఇది కలలో కూడా జరఁగది, మెలకువలో ఉన్నప్పుడు ఇలాంటి ভারতী ভালো।
- నిద్ర పక్షవాతం ఉన్నవారికి పగటి పూట నిద్రమత్తు అధికంగా ఉంటుంది.
నిద్ర పక్షవాతం ఎందుకు వస్తుంది? దానికి గల కారణాలేంటి?
నిద్ర పక్షవాతం రావడానికి గల కారణాలల ఖచ్చితంగా తెలియనప్పటికీ కొన్ని మెలియనప్పటికీ కొన్ని మెలియనప్పటికీ కారణాల వలన సంభవించే అవకాశం ఉన్నట్లే తెల్సుస్తుంది.
- నిద్ర సరిపోకపోవడం : నిద్ర పక్షవాతానికి ముఖ్యమైన కారణం ప్రతీరోజూ సరైన నిద్ర లేకపోవడం, సాధరంరాణ మనకి వయసుని బట్టి రోజుకి 7 నుండి 9 గఁపటరి నిద్ర అవసరం, కానీ ప్రతీరోజూ తక్కువ సమయం నిద్రించే వారిలో ఈ సమస్య వచ్చే అవకంిదచే.
- నైట్ షిఫ్ట్ : రాత్రి సమయాల్లో పని చేసేవారిలో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. నిద్ర వేళల్లో మార్పులు పగటి పూట సరాి నిద్ర పోకపోవడం రాత్రంతా మేలుకుని పయయకుని వలన నిద్ర పక్షవాతం వచ్చే ప్రమాదం ఉిం.
- క్రమరహిత నిద్ర వేళలు : ప్రతీరోజూ నిద్రపోయే వేళలు క్రమరహంగగమరతం ఉండడం వలన నిద్ర పక్షవాతం సంభవించే పఱవించే ఉంది.
- ఒత్తిడి, ఆందోళన ఇతర మానసిక సమస్యలు : ఎక్కువగా పని ఒత్తిడి, ఆందోళన కలిగవవనన ఇతర మానసిక సమస్యలు కలిగిన వారికి నిిి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.
- నార్కోలెప్సీ : నార్కోలెప్సీ వ్యాధి ఉన్నవారిలో నిదద పక్షవాతంకు సంబంధించిన లక్షణాలు ఎకవకవ కనిపిస్తాయి. నార్కోలెప్సీ అంటే ఏదైనా పనిచేస్త్నన సమయంలో కూడా ఉన్నట్టుండి నిద్రలోకి జారుకునే వ్యాధి.
స్లీప్ పెరాలసిస్ రకాలు
నిద్ర పక్షవాతం లక్షణాలను బట్టి రెడంి రకాలుగా విభజించబడింది. వాటిని ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
ఐసోలేటెడ్ స్లీప్ పెరాలసిస్ (ISP): నిద్రకు సంబంధించిన సమస్యల వలన కాకుడర ఉన్నఫళంగా సంభవిస్తుంది, నిద్ర మరియయ మేల్కొనే సమయానికి మధ్య కొన్ని క్షలణటాి కదల్లేని పరిస్థితి ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఒక్కసారి ఉన్నట్టుండి జరుగుతుంది.
రిక్కరెంట్ ఐసోలేటెడ్ స్లీప్ పెరాలలసర్ ఓకే రాత్రి అనేకసార్లు, లేదా తరచుగాంాి పరిస్థితికి గురవ్వడాన్ని రిక్కరెెం ఐసోలేటెడ్ స్లీప్ పరాలైసిస్ అంటారు.
నిద్ర పక్షవాతం చికిత్స
నిద్ర పక్షవాతం ప్రమాదమైన వ్యాధి కదాద, అరుదుగా సంభవించే ఈ వ్యాధి వలన పేషేేకేం ఎటువంటి ప్రమాదం ఉండదు। కానీ ఈ పరిస్థితి పేషేంట్ లో తరచుగా కనిపిస్తూ ఉంటే అప్పుడు కొన్ని యాంటీడిప్రసెంట్ మందులను డాక్టర్లు సూచించవచ్చు। కొన్ని రకాలైన వ్యాయామం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వలన నిద్ర పక్షివి నివారించవచ్చు।
నిద్ర పక్షవాతం నివారణ మార్గాలు
మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసోడవరో ద్వారా నిద్ర పక్షవాతం రాకుండా నివారించవచ్చు, ఆ మార్గాలను ఇక్కడ తెలుసుకోవచ్చు।
ব্যায়াম : చాలామందిలో కనీస శారీరక శ్రమ లేకపోవవవవన আনুষঙ্গিক డాక్టర్లు సూచించిన తేలికపాటి వ్యాయామాలను చేయవచ్చు। ప్రతీరోజూ రెండు గంటలపాటు నడక కూడా మి నిద్రను ప్రేరేపిస్తుంది.
కెఫీన్ కలిగిన ఆహారం తగ్గించడం : కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ మరియు కెఫిలినన పదార్ధాలు నిద్రను దూరం చేస్తాయి, నిద్రను చేస్తాయి, నిద్రను వలన నిద్ర పక్షవాతం వచ్చే అవకాశం ఉందద. అందువలన ఇలాంటి పదార్ధాలను తగ్గించి.
మద్యపానం, ధూమపానం తగ్గించడం : అనేక అనారోగ్యాలకు కారణమయ్యే మద్యపం, ధూమపానం అలవాట్లు నిద్ర పక్షవాతానడికకతాని కారణమవుతున్నాయి, ఈ అలవాట్లను తగ్గించుకోవడం వలన నిద్రపక్షవాతం రాకుండా నిఱవారిచవచ
స్క్రీన్ టైమ్ తగ్గించడం : ప్రస్తుతం అన్నివయసుల వారు సెల్ ఫోఱల్ ఫోలనన లాప్టాప్ ఎక్కువగా వాడుతుండడం ఎక్వక్ আনুষঙ্গিক కూడా అనవసరమైన సమయాల్లో టీవీ, మొబైల్ చూడనడన తగ్గించాలి.
నిద్ర పక్షవాతం సాధారణంగా ప్రమాదకమననరన కాదు, కానీ మీకు తరచుగా ఈ పరిస్థితి ఏర్పడుతుంటే డాక్టర్ ను సంప్రదించిార. అనుభవజ్ఞులైన యశోద వైద్య నిపుణులు ముణులు ఎదుర్కొంటున్న లక్షణాలను బట్టి అత్ఱటి అత్మయయి చికిత్స అందిస్తారు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరైనా సంందదర না? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు।
লেখক সম্পর্কে-
ডাঃ কান্দ্রাজু সাই সতীশ, সিনিয়র কনসালট্যান্ট নিউরোলজিস্ট এবং মৃগীরোগ বিশেষজ্ঞ