পৃষ্ঠা নির্বাচন করুন

Mpox (మంకీపాక్స్): కారణాలు, లక్షణాలు, & చితకి నివారణ

Mpox (మంకీపాక్స్): కారణాలు, లక్షణాలు, & చితకి నివారణ

మంకీపాక్స్ అనేది జంతువుల నుంుి మనుకుక్ి ব্যভিচারী గుర్తించబడింది. మంకీపాక్స్ వైరస్ ముఖ్యంగా మధ్య , పచ఍ఱి ఆఫ్రికా ప్రజలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. మంకీపాక్స్ ఒక అంటువ్యాధి, ఈ వ్యాధి లక్షణాలున్న వ్యక్తుల ద్వారా భారతదదశ కూడా వ్యాప్తి చెందింది. మంకీపాక్స్ ను మొదటి దశలోనే గుర్తిసనిి చికిత్స అందిస్తే మూడు నుండి నాలుగు వారాల్లో నయం అవుతుంది, ఈ వైరస్ గుర్తించడంలో ఆలస్యం చేస్తే ప్రాణంకకర కూడా మారవచ్చు। కొంతమందిలో చూపు మందగించడానికి కూడి మంకీపాక్స్ కారణమవుతుంది. మంకీపాక్స్ వైరస్ మొదటిగా కోతుల నుడంర మనుషులకు వ్యాపించింది, ఆ తర్వాత మష్లుకు నుండి మనుషులకు వ్యాప్తిచెందుతూ వచి. మంకీపాక్స్ సోకినవారికి వ్యా౧ి లకల్షషి సాధారణంగా మూడు వారాలలోపు కనిపిస్తి. మొదటి నాలుగు రోజుల వరకూ ఈ వైర౸్ లకల్షషరి సాధారణమైన జ్వరంలా ఉంటాయి, వ్యాధి తఁీ బట్టి చికిత్స మారుతూ ఉంటుంది.

మంకీపాక్స్ వ్యాపించడానికి గల కారలణా

మంకీపాక్స్ వ్యాపించడానికి అనేక కణాార ఉన్నాయి, వీటిని ముందుగానే గుర్తిస్ి మంకీపాక్స్ వ్యాపించకుండా ముఱందు జ఍఍఍తదు జా఍త చర్యలు తీసుకోవచ్చు।

జంతువుల నుండి: మంకీపాక్స్ లక్షణాలున్న జంతుువలు మఁనవులు కరవడం, గీకడం, గోర్లతో రక్కడం వంటివి జరిగినప్పుడు కూడా ఈ వైరస్ జంతువుల డిన మనుషులకు వ్యాపిస్తుంది. మంకీపాక్స్ సోకిన జంతువుల మాంసం తీకవక్స్ మరియు జంతు వ్యర్ధాలను తాకడం వలన మంకకకని జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుిద.

మనుషుల నుండి: మంకీపాక్స్ సోకిన వ్యక్తుల నుండి సధాాణ వ్యక్తులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. మంకీపాక్స్ సోకిన వ్యక్తితో మాట్లడవడడన కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది. మంకీపాక్స్ సోకిన వ్యక్తితో పాటుగాక ఇంట్లో ఉండేవారికి కూడా ఈ వైరస్ వ్పరయి అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

లైంగిక చర్యల వలన: మంకీపాక్స్ సోకిన వ్యక్తులను తాకడవం, లైంగికచర్యల్లో పాల్గొనడం వలన ఈ వైరర వేగంగా వ్యాప్తి చెందుతుంది.

గర్భిణీ స్త్రీల నుండి: ఒకవేళ గర్భిణీ స్త్రీకు మంకీపాక్స్ సోకినట్లయితే ఆమెకు పుట్టిన శిశువుుకకకు మంకీపాక్స్ వ్యాపిస్తుంది.

ఇతర కారణాలు: మంకీపాక్స్ వైరస్ కలిగి ఉన్న వారు వాడుతున్న దుస్తులను తాకడం వలన వారుజనను చేసిన ప్లేట్లలో భోజనం చేయడం వలన కూడడ మంకీపాక్స్ వ్యాపిస్తుంది.

మంకీపాక్స్ వైరస్ యొక్క లక్షణాలు

Mpox

మంకీపాక్స్ వైరస్ లక్షణాలు అనేక విఁధరక ఉంటాయి, కొంతమందిలో ఈ లక్షణాలు నాలుడగగి ఐదు రోజుల్లో కనిపిస్తే మరికొంతమంకదిి రోజుల సమయం పట్టవచ్చు।

శరీరం మీద దద్దుర్లు: శరీరమంతా దద్దుర్లు వస్తాయి, దద్దురర చుట్టూ శరీరం కందిపోతుంది, ఈ దద్దురుు నొప్పితో పాటుగా ఎక్కువ దురదను కలిి఍ియి.

జ్వరం: ఈ వైరస్ సోకినవారికి జ్వరం ఎక్కువ క్కువ కినవారికి ఉంటుంది.

గొంతునొప్పి: తీవ్రమైన గొంతునొప్పి, గొంతుమంట ఉంి, ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంంిది. వైరస్ తీవ్రతను బట్టి ఒకొక్కసారి ఆహారి తీసుకోవడం కూడా సాధ్యం కాదు.

తలనొప్పి: మంకీపాక్స్ వలన ఎక్కువసేపు తలనొప్గపి ఉంటుంది.

వెన్నునొప్పి: మంకీపాక్స్ వైరస్ వలన వెన్ను నొప్పి వస్తుంది, ఎక్కువ సమయం కూర్చోవడానిలిలి పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది.

ఒళ్ళు నొప్పులు: మంకీపాక్స్ వైరస్ వలన కాళ్ళు, చేతుమలరు కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి.

জল: మంకీపాక్స్ వైరస్ సోకినవారు చాలా నంంరాలా మరియు బలహీనంగా అవుతారు.

చూపు మందగించడం: మంకీపాక్స్ వైరస్ వలన కొంతమంది వ్యయఱఱతి చూపు మందగిస్తుంది.

మంకీపాక్స్ ను నివారించడానికి మార్గగర

మంకీపాక్స్ సరైన సమయంలో గుర్తించకపితించకపి ప్రాణాంతకమైన వ్యాధిగా పరిణమించే అం ఉంది. కాబట్టి మంకీపాక్స్ సోకకుండా ముందమవఇవన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • మంకీపాక్స్ సోకినవారికి దూరంగా ఉంలడి, వైరస్ సోకినవారిని కానీ, వారి వస్తుువవ కానీ తాకకూడదు।
  • మంకీపాక్స్ కలిగిన వ్యక్తులతో మాట్లాడాల్సి వస్తే ఇరువురూ మాస్కంిచి దూరం నుండి మాట్లాడాలి.
  • ఎట్టిపరిస్థితుల్లోనూ మంకీపాక్స్ ికి ఉన్న వ్యక్తులతో లైంగిక చర్యల్లో పాల్గొనకూడదు।
  • మంకీపాక్స్ వైరస్ కలిగిన వ్యక్తులునన గదిలో ఉండకూడదు।
  • వారికి భోజనం అందించవలసి వస్తే మోంఁయయదయ తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
  • మంకీపాక్స్ కలిగిన వ్యక్తులను నయం అేయం వరకూ హాస్పిటల్ లో ఉంచాలి.

మంకీపాక్స్ సోకినవారు తీసుకోవాల్సి జాగ్రత్తలు

మంకీపాక్స్ వైరస్ సోకినవారికి వారి లక్షణాలు మరియు తీవ్రతను బట్టి చిక఍ిి చేయాల్సి ఉంటుంది. ముందుగా వైరస్ నిర్ధారణ కోసం పరీక్షషర చేపించుకోవాలి. వైరస్ నిర్దారణ ఐతే పేషేంట్ కి ఉన్న లక్షణాలను బట్టి డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. శరీరం మీద ఉన్న దద్దుర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ గీరడం కానీ పగలకొటం కానీ చేయకూడదు. అలా చేస్తే వ్యాధి తీవ్రత ఇంకా పెరిగ ప్రమాదం ఉంది. పేషేంట్ ప్రత్యేక గదిలో పరిశుభ్రంలఉరడి ఆహారం తీసుకునే సమయంలో చేతులను సబ్ఱదరు శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. దద్దుర్లు నుండి రక్తం లేదా చీము కఁాటరము వాటిని ఇతర శరీర భాగాలకు వ్యాపించకుడడ జాగ్రత్త పడాలి. గాయాల మీద కీటకాలు వాలకుండా చూసుకోవి. దద్దుర్లు పూర్తిగా తగ్గిన తర్వాత మ఍ఱవాత డాక్టర్ సలహా మేరకు బయటకు వెళ్ళాలి.

మంకీపాక్స్ చికిత్సా విధానం

మంకీపాక్స్ సోకినవారికి జ్వరం, తలన౰్ప్, వెన్నునొప్పి, గొంతునొప్పి, శరీరం మీద దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. వీటిని నయం చేయడానికి ప్రత్యేకమైన చికకమైన అవసరం.

వ్యాక్సిన్: మంకీపాక్స్ వైరస్ లక్షణాలు కలిగిన వ్యక్తిని కలిసినప్పుడు నాలుగు రోలలతిని వ్యాక్సిన్ తీసుకోవాలి. আপা

সেলুন :మంకీపాక్స్ వైరస్ ఉన్న పేషేంట్లకు గొంతునొప్పి లేదా గొంతులో పుండ్లు డపడడలు వలన ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది ఐితవరి సిరల్లోకి సెలైన్ పెట్టాల్సి ఉంటుిద.

జ్వరం తగ్గించడానికి మందులు: మంకీపాక్స్ వైరస్ ఉన్నవారికి తరచువవజాచు వస్తుంది, జ్వరం తీవ్రతను తగ్గించడిాి పారాసిటమాల్ లాంటి మందులను డాక్టర్ల్ సూచిస్తారు.

বিশ্বস্ততা : మంకీపాక్స్ వలన పేషేంట్ ఎక్కువగా నిసరి గురవుతారు, డీహైడ్రేషన్ అవ్వకుండా తRS ద్రావణం, పండ్ల రసాలు తీసుకుంటూ తగంిన విశ్రాంతి తీసుకోవాలి.

గాయాలను శుభ్రపరచడం : వైరస్ వలన ఏర్పడిన దద్దుర్ల నుండి కిన రక్తం లేదా చీమును ఎప్పటికప్పుడు శ఍ంుడు చేసుకోవాలి.

ముగింపు

మంకీపాక్స్ వైరస్ సోకిన పేషేంట్ రోధిగి శక్తిని బట్టి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ సోకకుండా తగినన్ని జాగ్రత్ఁత తీసుకోవాలి, ఒకవేళ ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా డాక్టర్ నీి సంప్రదించాలి. ఎల్లప్పుడూ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ వైరస్ సోకకుండా నివారించిడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మంకీపాక్స్ వైరస్ సోకినవారికి యశోద హాస్పిటల్స్ చికిత్స అందిస్తుంది, అడ్వాన్స్డ్ డిఎన్ఏ పరీక్షల ద్వావరా఍ి నిర్దారణ చేసి పేషేంట్లకు అవసరమైన చికిత్సను అనుభవజ్ఞులైన యశోద డాక్టర్లు అందిసత పేషేంట్ వ్యక్తిగత లక్షణాలను బట్విిిిి తగిన చికిత్స ప్రణాళిక రూపొందిస్తఁార. ఒకవేళ మీరు మంకీపాక్స్ వైరస్ తో బాధధపడుతున్నట్లు ఐతే చికిత్స కోసం యదశ హాస్పిటల్స్ ను సంప్రదించండి.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరోగ్య సంరక్షణ ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవజ్ఞులైన నిపుణుల సలహా కొరకు  +918065906165 కి కాల్ చేయగలరు।

অনবরত জিজ্ঞাসিত প্রশ্ন

మంకీపాక్స్ వైరస్ ప్రాణాంతకమైనదా?

మంకీపాక్స్ వైరస్ అన్ని సందర్భాలలో ప్రాణాంతకమైనది కాదు. సాధారణంగా మంకీపాక్స్ రెండు నుండి ఁుండి ఁుండి వారాల్లో నయం అవుతుంది. సరైన సమయానికి వైద్యం అందకపోతే మాతత్ం మంకీపాక్స్ ప్రాణాంతకంగా మారుతుంది.

పెంపుడు జంతువుల వల్ల మంకీపాక్స్ వ్యాపిస్తుందా?

లేదు, పెంపుడు జంతువుల వల్ల మంకీపాక్క్ వ్యాపించదు. కానీ జంతువులకు మంకీపాక్స్ వైరస్ సకేరస్ অপারা వ్యాపిస్తుంది.

লেখক সম্পর্কে-

ডাঃ এল. সুদর্শন রেড্ডি হাইটেক সিটির যশোদা হাসপাতালের একজন সিনিয়র কনসালট্যান্ট চিকিৎসক।

লেখক সম্পর্কে

ডাঃ এল. সুদর্শন রেড্ডি | যশোদা হাসপাতাল

ডাঃ এল. সুদর্শন রেড্ডি

এমডি (জেনারেল মেডিসিন)

সিনিয়র কনসালটেন্ট চিকিত্সক
অভ্যন্তরীণ মেডিসিন বিভাগ
ক্লিনিকাল ডিরেক্টর

একটি অ্যাপয়েন্টমেন্ট বুক করুন
2 মিনিটে