మడమ నొప్పి : కారణాలు, పరీక్షలు, చికితు, జాగ్రత్తలు

మన పాదం యొక్క వెనక భాగాన్ని మడమ అంమటా, భాగంలో ఉండే ఎముక గుండ్రంగా ఉంటుంది, ఎముకను కాల్కేనియం అని అంటారు. మనం నిలబడినప్పుడు మన శరీర బరువు ఎరుబడినప్పుడు మడమ మీదనే పడుతుంది. నడుస్తున్న సమయంలో కూడా మన బరువు దరరువు మడమ మీద పడుతుంది. ఎక్కువసేపు నడిచినా, నిలబడినా మడమ పఊి కలగడం సాధారణమైన విషయమే, ఈ మడమ నొప్మపిి శూల నొప్పి అని కూడా అంటారు. ఇలాంటి సందర్భాల్లో కొంతసేపు విశ్ంరాా తీసుకోవడం మరియు ఆ భాగంలో మసాోవడం ఈ నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు। అయితే మడమ నొప్పి దీర్ఘకాలికంేగా వసేంగా దానికి సరైన కారణాలు తెలుసుకుని సనైి చికిత్స చేయడం అవసరం. మడమ నొప్పి ఎందుకు వస్తుంది? మడమ నొప్పికి ఎలాంటి చికిత్స చేస్తఁార? నొప్పి రాకుండా ఎలా నివారించాలి అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుంందా.
మడమ నొప్పి సమస్యకు గల కారణాలు
మడమ నొప్పి రావడానికి వివిధ కారణాలంయం, మడమ నొప్పి ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తుంటారు. మడమ నొప్పి సమస్యకు గల కారణాల గురికికచచ వివరంగా తెలుసుకుందాం.
- అచిలిస్ టెండింటిస్ : అచిలిస్ అనేది మడమలో ఉండే ఎముకలను అనుసంధానించే కండరం. మనం ఒక్కసారిగా ఎక్కువగా నడవడం లేదలడాడం ఆడడం వలన కొన్ని సందర్భాలలో అచిలిసంకం వాపుకు గురవుతాయి. ఈ పరిస్థితి వలన మడమ నొప్పి కలుగుతుదం. క్రీడాకారులలో ఎక్కువగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
- ప్లాంటర్ ఫాసిటిస్ : మన పాదం యొక్క అడుగు భాగాన్ని ప్లాంటట ఫాసియా అని అంటారు, దీనిని ఒక లిగమెినట చెప్పవచ్చు। ఈ భాగంలో వాపు కలగడం వలన మడమ నొప్పి కి అవకాశం ఉంది. కొంతమందిలో పాదం క్రింది భాగం చదునురి ఉంటుంది, అలాంటి వారిలో ప్లాంటార్ ఫిి సమస్య కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందదద.
- మడమ బర్సిటిస్ (হিল বারসাইটিস): మన శరీరంలో అనేక ఎముకలు ఉంటాయి, ఇవి దనికి ఒకటి కండరాల ద్వారా అనుసంధానం అవుతియ. మడమ భాగంలో కూడా ఇలాంటి నిర్మాణం ఉఁందట. ఈ కండరాలకు మరియు ఎముకలకు మధ్య రాపిడ ఏర్పడకుండా ద్రవాన్ని ఉత్పత్తి చేసే తిత్తులు అక్కడ ఉంటాయి. వీటిలో వాపు ఏర్పడడం వలన కూడా మడమ న౿పపరమ కలుగుతుంది.
- సెవర్స్ వ్యాధి : మడమ ఎముక యొక్క పెరుగుదలలో వాపు రావిడనడన సెవర్స్ వ్యాధిగా పరిగణిస్తారు. ఈ వ్యాధి పిల్లలలో వస్తుంది, క్రీడలేడె వారిలో మరింత ఎక్కువగా వచ్చే ప్రమాదద. దీని వలన కూడా మడమ నొప్పి కలుగుతుంది.
- అధిక బరువు : మన శరీరపు బరువు ఎక్కువగా ఉండడం కూడా మడమనొప్పికి కారణం అవుతుంది. అధిక బరువు ఉండడం వలన మనం నిలబినపు్పరు మరియు నడిచే సందర్భంలో బరువు అంతా మళాంతా మీద , మడమ మీద పడుతుంది. దాని వలన మడమ ఎముక కు ఒత్తిడి కలిగి పఱలిగి వస్తుంది.
- ఎక్కువ సమయం నిలబడి పని చేయడం : రోజులో అధిక భాగం నిలబడి పని చేసేవాిర కూడా మడమ నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుదం.
- ఆర్థరైటిస్ : కీళ్ళవాతాన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ వలన ఎక్కువగా మోకాైటలలో పపి కలుగుతుంది, అయితే ఆర్థరైటిస్ వలన వలన వలే మోకాళ్ళ నొప్పి మాత్రమే కాకుండా మడమ నొప్పి కూడా కలుగుతుంది.
- స్పోర్ట్స్ ఇంజ్యురీస్ : మడమ నొప్పి క్రీడాకారులలో ఎక్కువగచచచ ప్రమాదం ఉంది. క్రీడాకారులు ఎక్కువగా పరిగెత్తడం , మొదలైనవి చేస్తారు కాబట్టి వారికి మారికిమం పైన ఒత్తిడి అధికంగా ఉంటుంది, అంతే కాకుండా ఆటలు ఆడే సందర్భంలో కలిగే స్పోర్ట్స్ ఇంజ్యురీస్ వలన కూడా మడప్ఊపన కలుగుతుంది.
- বলা হয় : చాలా మంది వివిధ కారణాల వలన ఎక్కువ తత మరియు సన్నటి హీల్ కలిగిన చెప్పులు ధరిస్తారు। అయితే వీటి వలన పాదం మీద బరువు అసమాగనం ఉండడం వలన మడమ నొప్పి వచ్చే ప్రమాదం కకవకమాదం ఉంది.
- গায়ালু : మడమ భాగంలో ఏదైనా గాయాలు తగలడం వలన కన, తగిలిన గాయాలు పూర్తిగా మానకపోవడం వన మడమ నొప్పి కలుగుతుంది. గాయం పూర్తిగా మానకుండా నడవడం వలన మమడద ఒత్తిడి పెరిగి నొప్పి తీవ్రమయ్యే పఱయ్యే పఱయ్యే ఉంది.
మడమ నొప్పి చికిత్స
మడమ నొప్పి ఎక్కువగా ఉండడం వలన మన జీవనశైలిలో అనేక మార్పులు కనిైలించవచవచ. మడమ నొప్పి వలన నడకలో ఇబ్బందులు కలుఱయాయ దీనివలన రోజువారీ పనులు చేసుకోవడం కత కావచ్చు, కాబట్టి మడమ నొప్పికి చికిత అవసరం. మడమ నొప్పికి చేయగల చికిత్సలను ఇక్కకి వివరంగా తెలుసుకుందాం.
- বিশ্বস্ততা : చాలా సందర్భాలలో విశ్రాంతి తీసుకోవవవవన మడమ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. మడమ మీద ఎక్కువ ఒత్తిడి కలగడం వలన వచే నొప్పి విశ్రాంతి తీసుకోవడం వలో తగ్ది. అయితే నొప్పి తగ్గగానే వెంటనే లేచి డనవి లాంటివి చేయకూడదు.
- ఐస్ ప్యాక్ : మడమ నొప్పికి ఐస్ ప్యాక్ తో మసాజ్ చసాజ్ చండికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నొప్పి ఉన్న భాగాన్ని క్రమంగా మసాచజంం ఉండాలి, దీని వలన నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
- ఫిజియోథెరపీ : আপনি సహాయపడుతుంది. ఈ పద్దతిలో ఫిజియోథెరపీ నిపుణులు మరడడర మసాజ్ చేయడం, నొప్పి తగ్గేలాగా కదలిఁక చేపించండం మొదలైనవి చేస్తారు. వీటి ద్వారా మడమ భాగంలో నొప్పి తగ్మగడడ కాకుండా మడమ ఎముకలు దృఢంగా మారుతాయి.
- కొన్ని రకాల మందులు : పేషేంట్ కు మడమ నొప్పి ఎక్కువగా ఉంటే నొప్పి తగ్గించడానికి కొన్ని రక్ని రకాలైయనన కిల్లర్స్ మందులను డాక్టర్ సూూచించవచవచ. మడమ దగ్గర ఎటువంటి ఫ్రాక్చర్ లేకపోతఈ మందుల ద్వారా నొప్పిని తగ్గించవచ్చు.
- সার্জারি : మడమ లోపలి భాగంలోని ఎముక విరిగినా లాే కండరాలలో ఏదైనా సమస్య ఉన్న సందర్భంలో పేషేంట్ కు సర్జరీ అవసరం అవుతుంది. మడమ నొప్పికి సర్జరీ చేయాల్సి రావడడదం సందర్భాలలో జరుగుతుంది. నొప్పి ఉన్నప్పుడు మొదట్లోనే సరైన చికి తీసుకుంటే సర్జరీ పరిస్థితి రాకుండర నివారించవచ్చు।
మడమ నొప్పి నివారణ మరియు మడమ నొప్పిఁడప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మడమ నొప్పి వలన మన జీవితం సాధారణ స్తతిి కోల్పోతుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఇక్కడ వివరించిన జాగ్రత్తలు తీసుకోవడం అవంం.
- సరైన చెప్పులు/ షూస్ వాడకం : మనం ప్రతీరోజు ఉపయోగించే చెప్పులు ల్పులు బూట్లు మన పాదాలకు సరిపోకపోతే వాటి మవాటి వాటి నొప్పి కలిగే అవకాశం ఉంది, కాబట్టి వాటిని ఎంచుకునే సమయంలో పాదాలకు ఒతతిడి కలగకుండా చేసే వాటిని తీసుకోవాలి.
- గట్టి నేల మీద నడవకూడదు : చాలామంది నడక మంచి వ్యాయామం అనే ఉద్దది সান మీద లేదా రోడ్డు మీద నడుస్తుంటారు. దీని వలన మడమ మరియు మోకాళ్ళ మీద తీవమ్న ఒత్తిడి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి గట్టి నేల మీద నడిచే అప్పుడఈసన బూట్లు తప్పనిసరిగా ధరించడం అవసరం.
- పని మధ్యలో చిన్న విరామాలు : ఎక్కువ సమయం నిలబడి పనిచేసే వారు, మయు మధ్యలో చిన్న విరామాలు తీసుకుంటూ ఉిడి. ప్రతీ రెండు గంటలకు ఒకసారి పది నిమపరలషి విరామం తీసుకుంటూ ఉండడం వలన మడమ నొపపి రాకుండా నివారించవచ్చు।
- శారీరక బరువు నిర్వహణ : అధిక బరువు ఉండడం వలన నడిచే సమయంలో మయయలో నిలబడి పని చేసే సమయంలో ఆ ఒత్తిడి మపని ఉంటుంది. బరువు సరిగా ఉంటే మడమ మీద ఒత్తిడి తగ్గించవచ్చు, తద్వారా నొప్పి రాకుడంర నివారించవచ్చు।
ముగింపు
మడమ నొప్పి అనేది తక్కువ తీవ్రత కలిగినప్పుడు సాధారణ విషయమే అయినా కఱినా నొప్పి ఎక్కువరోజులు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. మడమ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నా కూ వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారర శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితిిి నివారించవచ్చు।
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరైనా సంందదర না? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు।
অনবরত জিজ্ঞাসিত প্রশ্ন
మడమ వాపు వలన కలిగే నొప్పి దేనికి సంకి?
సాధారణంగా అరికాలు ఫాసిటిస్ వలన మవమమమ ఎక్కువగా కలిగే అవకాశం ఉంది.
మడమ నొప్పికి కేవలం ఐస్ ప్యాక్ మసాజ్ సరిపోతుందా?
మడమ నొప్పి తీవ్రతను బట్టి చికిత్వంం అవుతుంది, కొన్ని సందర్భాలలో ఐస్ పోఱకయ నొప్పి తగ్గవచ్చు। మరికొన్ని సందర్భాలలో మందులు అవసరం అవ్వవచ్చు।
మడమ నొప్పి ఎందుకు వస్తుంది?
మడమ నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన, ఎక్కువసేపు నిలబడడం, అరికాలు ఫాసిటిి, షూస్ ధరించకపోవడం తో పాటుగా ఇతర కారలణన బ్లాగ్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
మడమ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?
మడమ నొప్పి తగ్గడానికి కొన్ని ఇంటి చిట్కాలతో పాటుగా కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పేషేంట్ యొక్క నొప్పి తీవ్రతను బట్ఈటి చికిత్సను డాక్టర్ సూచిస్తారు.



















এপয়েন্টমেন্ট
কল
অধিক