পৃষ্ঠা নির্বাচন করুন

వినికిడి లోపం: కారణాలు, సంకేతాలు మరయి అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సల గిిి వివరణ

ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రివ్యాప్తంగా చేసే వాటిలో వినికిడి లోపం ఒకటి, ఇది ప్రధానంగా మనిషి యొక్క జీవన నాణ్యతనన ప్రభావితం చేస్తుంది. ఈ వినికిడి లోపం అనేది క్రమంగా లేదా అకస్మాత్తుగా సంభవించవచ్చు। ఇది మరి ముఖ్యంగా వృద్ధాప్యం, పెద్ద శబ్దాలకు గురికావడం, జన్యుపరమైన పరిస్థితులు లేదా అంతర్లీన ఆరోగ్య సయయయి వల్ల సంభవిస్తుంది. నేటి ప్రపంచంలో, వినికిడి చికిత్సలకకకో సంబంధించిన సాంకేతికతలో పురోగྤి వినికిడి లోపాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనేవి మనం చూస్తూ ఉన్ంాా. 

వినికిడి లోపం అంటే ఏమిటి?

వినికిడి లోపం అనేది వ్యక్తి యొక్ి యొక్క ధివన గ్రహించే సామర్థ్యాన్ని ప్రభావితం ఇ పరిస్థితి. ఇది తేలికపాటి (వినికిడి సమస్య) నుండి తీవ్రమైన దశ (చెవుడు) వరకు ఉంటుంది. ఈ వినికిడి లోపం అనేది ఒకటి లేదా రెఱడి చెవులను ప్రభావితం చేయవచ్చు। తరచుగా ఈ వినికిడి లోపాన్ని డెె్ని డెెసిబెనసిబెలల) కొలుస్తారు, సాధారణంగా ఈ వినికిడి అిదన నుండి 0 dB వరకు ఉంటుంది. డెసిబెల్ స్థాయి పెరిగేకొద్దీ, వినిిిి లోపం మరింత తీవ్రమవుతుంది. 

পৌরুষ వినికిడి సమస్య కలిగి ఉన్నారని వారకిిిి పరిష్కారాలు అవసరమని ప్రపంచ ఆరోగ్ంయయయ) అంచనా వేసింది. 43 నాటికి, 2050 మిలియన్లకు పైగా ప్రజలు ఈ పరిస్థితిని కలిగి ఉంటారని కూడా ఒక అఁకన రావడం జరిగింది. వినికిడి లోపం ఉన్నవారిలో దాదాపు 700% మది తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. ఈ వినికిడి లోపం యొక్క ప్రాబల్యం వ఍ఱససి పెరుగుతుంది, 80 ఏళ్లు పైబడిన వాుిలోం 60% ఎక్కువ మంది ఈ వినికిడి లోపానికి ప్రభావితమవుతారు.

వినికిడి లోపంతో రోజువారీ పనులు సమర్ధవంతంగా చేయలేకపోవడం, వారి మీద వవవర చిరాకు పడుతూ తృప్తి చెందని జీవితా఍ననని గడపడం వంటివి తరుచూ చూస్తూనే ఉంటాం. అయితే, శ్రవణ శాస్త్రవేత్తలు (ఆడియోలజిస్ట్స్) & ENT వైద్యనిపుణులు, ిిివివి లోపాన్ని నిర్ధారించడంలో మరి్ను చితకి చేయడంలో ప్రత్యేకత కలిగిన ఆరోగ్య నఁోగ్య నఁోగ్య నఁి. వారు ఈ సమస్యని పరిష్కరించే వినికిడి సాధనాలు లేదా కోక్లియర్ ఇంప్లాంట్లవి చికిత్సలను సాధారణంగా ఈ వినికిడి సమఱయయ కలిగిన వ్యక్తులకు సిఫారసు చేయడం జరుగుతుంది.

వినికిడి లోపం యొక్క రకాలు

వినికిడి లోపాలు ప్రధానంగా మూడు రకఁగార వర్గీకరించబడ్డాయి, అవేవనగా:

  • వాహక వినికిడి నష్టం (కండక్టీవ్ హియయరర లాస్): బయటి లేదా మధ్య చెవిలో ధ్వనికి అడ్కడి ఏర్పడటం.
  • సంవేదనాత్మక వినికిడి లోపం (సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్): కాలక్రమేణా లోపలి చెవి దెబ్బతినడం, ఁచతినడం సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ (SSHL)గా సూచిస్తారు, ఇది కొన్ని సార్లు ఆకస్కమకమ కూడా ప్రారంభం అవుతుంది..
  • మిశ్రమ వినికిడి లోపం (మిక్స్డ్ హియయరర లాస్): మధ్య లేదా బయటి చెవి మరియు లోపలి చెవవి సమస్యలు ఈ సంయోగస్థితికి దారితీస్తి.
మీకు వినికిడి సమస్య ఉందేమో అని సంహదంఇ তা?

వినికిడి లోపం ఎవరిలో వస్తుంది మరిఁకయయి వస్తుంది?

వినికిడి లోపం వయస్సు లేదా నేపథ్యంంధబతిడి లేకుండా ఎవరినైనా ప్రభావితం చేయవచ్చ. আনুষঙ্গিক అంశాలు వినికిడి లోపాన్ని అభిేవృద్ధధి ప్రమాదాన్ని పెంచుతాయి, వాటిలో:

  • వయస్సు-సంబంధిత వినికిడి లోపం: ব্যভিচারী సమస్యలు వచ్చి వినికిడి లోపానికి దినికి జరుగుతుంది. దీనిని సాధారణంగా చెవుడుగా పరిగణిస఍త.
  • శబ్దం-ప్రేరిత వినికిడి నష్టం: అధిక ధ్వనితో కూడిన శబ్ధాలు లోపలికంతిడి చెవి లోని కణాలకు నష్టం జరిగి వినిడిి దెబ్బతీస్తుంది.
  • ఒటోటాక్సిక్ మందులు: కొన్ని చెవి సంబంధిత మందులు పడేకపోయయిి విషపూరితం అయినా ఈ సమస్యకు దారితీసఁితీ
  • దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్లు: తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లు లే్దా తీ఍మవవా చెవి ఇన్ఫెక్షన్లు ఈ వినికిడి లోపాకిిి తీయవచ్చు।
  • జన్యుపరమైన కారకాలు: కొన్ని జన్యుపరమైన సమస్యల వల్ల కూడా వినికిడి సమస్యలు తలెత్తుతాయి.
  • తలకు గాయం: తలపై గాయం చెవి నిర్మాణాలను, తద్వారా సమస్యలకు దారితీస్తుంది.
  • స్వీయ రోగనిరోధక రుగ్మతలు: ఆటో ఇమ్యూన్ ఇన్నర్ ఇయర్ డిసీజ్ వంటి పరిస్థితులు కొన్ని సందర్భాలలో ఈ వినికిడిని ప్రభావితం చేస్తాయి.

పైన వివరించిన అంశాలే కాకుండా, వినికిడి లోపానికి గల కారణాలు కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి, అవవనాయి

  • చెవిలో గుబిలి (గులిమి) పేరుకుపోవడం 
  • మధ్య చెవిలో ద్రవం చేరడం 
  • చెవి లోపల గాయాలు కావడం 
  • చెవిలో కణితులు ఏర్పడటం 
  • చెవిలో ఏదైనా వస్తువు ఇరుక్కుపోవడం 
  • అధిక శబ్దతరంగాలకు బహిర్గతం కావడం 
  • ధూమపానం చేయడం 
  • ఓటోస్క్లెరోసిస్ కు గురికావడం 
  • పుట్టుకతో వచ్చే సమస్యలు మొదలైనవి

শ্রবণশক্তি হ্রাসের কারণ

వినికిడి లోపం యొక్క లక్షణాలు మరియు సంకేతాలు

వినికిడి లోపం యొక్క లక్షణాలు అనేవి ముఖ్యంగా మనిషిని అదేవిధంగా వారికినని సమస్య యొక్క తీవ్రతను బట్టి మారుతూ ఉయి అందరిలోనూ ఒకే విధంగా ఉండాలని లేదు. వినికిడి లోపం యొక్క కొన్ని సా౾ధారణ లోధారణ లాధారణ మరియు సంకేతాలు ఈ క్రింది విధంగా ఉంియయా:

  • చెప్పిన దాని గురించి పదే పదే అడగటం 
  • సంభాషణలను అనుసరించడంలో ఇబ్బంది, మ఍యయరు ధ్వనించే వాతావరణంలో
  • ఇతరులు గొణుగుతున్నారనే భావన
  • గరిష్ట స్థాయి శబ్దాలను వినలేకపోవడం
  • పరికరాలలో వచ్చే శబ్దాలు వినలేకపోవడడ 
  • టిన్నిటస్ (చెవిలో మ్రోగుతున్నట్లు అనిపించడం)
  • చెవి లోపల ఒత్తిడి లేదా ద్రవం చేరవం చేరిననం
  • చెవిలో నొప్పి లేదా పోటు రావడం 
  • ఫోన్లో సంభాషణలు అర్ధం కాకపోవడం 
  • టీవీ లేదా రేడియోలో సౌండును పెంచి విడి 
  • పదాలను తప్పుగా అర్థం చేసుకోవడం, ముఱఖయ హల్లులు మొదలైనవి 

పై లక్షణాలతో పాటుగా కొంతమంది ఒంటరలరరనరి నిరాశకు లోనయ్యి బయటి వారు ఎమన్నా అనుకుంటారేమో అని సామాజిక పరిస్థిఁకతో దూరం కావడం జరుగుతుంది.

শ্রবণশক্তি হ্রাসের লক্ষণ

వినికిడి సమస్య వల్ల సంభాషణలకు ఇబ్గిడి তা?

వినికిడి లోపం యొక్క దశలు

వినికిడి పరీక్షలు సాధారణంగా ENT వైద్లయ నిర్వహించబడతాయి. వినికిడి లోపం యొక్క దశ అనేది పరీక్ష ద్వారా తెలుపబే తీవ్రతను బట్టి ఉంంిటి అమెరికన్ స్పీచ్-లాంగ్వేజ్-హియరింగ్ అసోసియేషన్ వారు ఈ వినికిడి లోయేషనో స్వల్ప లేదా తేలికపాటి, మితమైన, మధ్఍యయర తీవ్రమైన, తీవ్రమైన మరియు శాశ్వత చీవ్రమైన పరిగణించడం జరిగింది.

వినికిడి లోపాన్ని?

వైద్యులు లక్షణాలను అంచనా వేయడానికికి ఇన్ఫెక్షన్ మరియు వినికిడి లోపానికి సమస్యలను గుర్తించడానికి ముందుగా శాఀ పరీక్షను నిర్వహిస్తారు. అలా కాకుండా చెవికి ఏదైనా గాయం అయి఍లియCT లేదా MRI స్కాన్లను సిఫారసు చేయవచ్చు. నిర్దిష్ట పరీక్షల కోసం ఆడియాలజిస్టట కూడా కొన్ని సందర్భాలాలు సిఫారసు చంయారసు జరుగుతుంది. సాధారణంగా వినికిడి లోపానికి ENT వైదు్యయ క్రింది నిర్దారణ పరీక్షలు సూచించడం జరుగుతుంది:

  • ప్యూర్-టోన్ టెస్టింగ్: ఈ పరీక్షలో చెవికి తగిలించి పెట్టుకకి శబ్దగ్రాహక పరికరం (హెడ్ ఫోన్స్) ప్రతి నిర్ణీత శబ్దం వద్ద నిశ్శబ్దఁత కనుగోనటం జరుగుతుంది.
  • ఒటోకౌస్టిక్ ఎమిషన్స్ టెస్ట్ (OAE): లోపలి చెవి పనితీరును అంచనా వేస్తుిద.
  • టిమ్పానోమెట్రీ: ఇది కర్ణభేరి కదలికను పరీక్షిస్తుిస్తుి, సాధారణంగా వైద్యులు ఈ పరీక్షను కర్ఇణి గాయాలను, అదేవిధంగా మధ్య చెవిలో ద్ంలలో గుబిలిని గుర్తించడానికి మరియు మధ్య చెవిలోని సున్నిత యెముకలను కూడా పరీక్షించడానికి చేయడం జరుగుతుంది.
  • ఆడియోమెట్రీ: ఈ పరీక్ష వివిధ శబ్దాల వద్ద మీ వినిడిి సున్నితత్వాన్ని కొలుస్తుంది. ఇది సాధారణంగా సూచించే పరీక్ష.
  • ఆడిటరీ బ్రెయిన్స్టెమ్ రెస్పాన్స్ (ABR): এ కొలుస్తుంది.

ఈ పరీక్షలు వినికిడి లోపం యొక్క రక఍ానన మరియు తీవ్రతను గుర్తించడంలో సహాయపిడి అలాగే సరైన చికిత్సా ఎంపికలను నిర్ణయించడంలో సహాయపడతాయి.

మీకు వినికిడి సమస్య ఉందేమో అని సంహదంఇ তা?

వినికిడి లోపానికి చికిత్స ఎంపికలు

వినికిడి లోపానికి చికిత్స అనేది అనేది అనేది కారణం మరియు తీవ్రతపై ఆధారపడి ఉంటుిదద. చికిత్స ఎంపికలు వ్యక్తి నుండి వ్యకికి మారవచ్చు। వినికిడి నష్టానికి కొన్ని సా్ని సా౧ారణ చిి ఎంపికలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • మందులు:  చెవి ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటీక్మస౰ అదేవిధంగా చెవి యొక్క కణితిలలో వాపున తగ్గించడానికి కార్టికోస్టెరోస్టెరాయిడ఍఍ివి మందులు సూచిస్తారు.
  • వినికిడి సహాయక చికిత్స పద్ధతులు: వినికిడి లోపానికి ఆధునిక వినికిడి పరికరాలు మరియు కోక్లియర్ ఇంప్లాంలు వంటివి చెవిలో అమర్చడం జరుగుతుంది.
  • సర్జరీ: చెవి యొక్క గాయాలను లేదా పగిలిన కరొక్క కరొక్క సరిచేయడానికి టిమ్పానోప్లాస్టీ వింట శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది, చిఱంది గొట్టాలను చొప్పించడానికి లేేదా కణఁలిా తొలగించడానికి టిమ్పానోస్టోమీ శస్త్రచికిత్స సూచించడం జరుగుతుంది.

సాంకేతికతలో పురోగతులు రావడంతో వికిిిి లోపానికి ఆధునిక చికిత్స ఎంపికలు కనుగొనబడ్డాయి. వీటిలో కోక్లియర్ర్ వంటి వినికిడి పరికరాలు (BAHA) మరియు మధ్వయయ భాగంలో ఇంప్లాంట్లు ఉన్నాయి. ఈ పరికరాలు శ్రవణ నాడిని ప్రేరేపిస఍ి, దెబ్బతిన్న చెవి భాగాలను దాటవేసి తమమనవేసి వినికిడి లోపం, వాహక వినికిడి లోపం లోపం ఒక-వైపు చెవుడు ఉన్న వ్యక్తులకు విడనపపు సహకరిస్తాయి.

యశోద హాస్పిటల్స్ సమగ్ర వినికిడి సకకిడి సేవలను అందిస్తోంది. మా అనుభవజ్ఞులైన ఆడియోలజిస్ట్లు మియరు నిపుణులు వినికిడి లోపంతో సహా వివిధ వినికిడి రుగ్మతలకు అధునాతన రోగ ని఍ధరగ మరియు చికిత్సను అందిస్తారు. వినికిడి లోపాన్ని అంచనా వేయడానికియిి వినికిడి పరికరాలు అదేవిధంగా ఇతర సహకయ పరికరాలతో కూడిన వ్యక్తిగతీకర౤ించిిిన ప్రణాళికలను మీకు అందించడానికి మేము అత్యాధునిక సాంకేతికతను? చేయడం జరుగుతుంది.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరైనా సంందదర না? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు।

লেখক সম্পর্কে-

ডাঃ মনুশ্রুত, কনসালটেন্ট ইএনটি, হেড অ্যান্ড নেক সার্জন, যশোদা হাসপাতাল, হায়দ্রাবাদ

লেখক সম্পর্কে

ডাঃ মনুশ্রুত | যশোদা হাসপাতাল

মনুশ্রুত ড

MS, DNB, ফেলোশিপ ইন ইমপ্লান্ট অটোলজি (CMC, Vellore), অ্যাডভান্সড কক্লিয়ার ইমপ্লান্ট ট্রেনিং (ICIT, USA)

কনসালটেন্ট ইএনটি, হেড অ্যান্ড নেক সার্জন