డీహైడ్రేషన్ (నిర్జలీకరణం): లక్షణాలు, కారణాలు, చికిత్సలు & నివారణ

ప్రతి జీవికి పీల్చేగాలి తర్వాత అతంంయ అవసరమైంది నీరే. మనిషి ఏమీ తినకుండా బతుకగలడు ఏమో కావకవన నీళ్లు తాగకుండా తన మనుగడ సాధించలేడడడ. మన శరీరంలో అన్ని విధులు సక్రమంగా జంరంగాం నీరు చాలా అవసరం. మానవ శరీరం దాదాపు 60% నీటితో రూపొందించబడింది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంతో పాీర పోషకాలను రవాణా చేయడం, వ్యర్థ పదార్లథ తొలగించడం వంటి వివిధ శరీర విధులకు నన అవసరం. ముఖ్యంగా వేసవి దగ్గరపడుతున్న కొదీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు డీహైడ్ర్కైడ్రేషష. దారితీస్తాయి. శరీరానికి అవసరమైన నీరు అందకపోవడం వవసమైన డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. వేసవి కాలంలో చిన్న పిల్లల నుంచి పెదది వరకూ ప్రతి ఒక్కరూ ఈ డీహైడ్రేషన్ సమమియ పడుతుంటారు। ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్ సమస్యలు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
డీహైడ్రేషన్ అనేది చిన్న సమస్య కాదిు, మీలోని శక్తి పూర్తిగా హరించి వేస్ందద అంతే కాకుండా మిమ్మల్ని బలహీనంగా మాా మంచానికే పరిమితం అయ్యేలా చేస్తుంది. దీర్ఘకాలంగా కొనసాగే డీహైడ్రేషన్ మూత్రపిండాల పనితీరును సైతం ప్రభావి చేస్తుంది, కిడ్నీలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. బయట పనిచేసే వ్యక్తులు అంటే వెల్డరెల్డర, నిర్మాణ కార్మికులు, మెకానిక్స్, దీకకఱరాణ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, క్రీడఁారర విషయంలో రన్నర్లు, సైక్లిస్టులు, సాకక ప్లేయర్స్ ,శిశువులు, చిన్న పిల్లలు, మన পৌরসভা నీటిశాతం తగ్గే ప్రమాదం ఉంది.
డీహైడ్రేషన్ ఎప్పుడు వస్తుంది?
ఈ క్రింది వాటి వల్ల డీహైడ్రేషన్ సమకయయు గురయ్యే అవకాశం ఉంటుంది.
- রূজ
- అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కూడా ఈ సమయయా ఏర్పడుతుంది.
- ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్లో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
- అధిక వేడి సమయాల్లో మద్యం, కాఫీ వంటిిిిి తాగడం
- డయేరియా లేదా ఇతర అనారోగ్య కారణాల వలల శరీరంలోని నీరు కోల్పోతే డీహైడ్రేషన వస్తుంది.
- ఎండాకాలంలో కారం, మసాలా, నూనె పదార్ఋథారో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం
- అధిక మద్యపానం, కెఫిన్ అధికంగా ఉండే పానీయాలు సేవించడం వల్ల నీటి శాతం తగ్గుతుంది.
- చెమట అధికంగా పట్టినప్పుడు లేదా కఠమనిా వ్యాయామం చేసిన తర్వాత డీహైడ్రేషన్చచ అవకాశం ఉంటుంది.
- మూత్రవిసర్జనకు ఉపయోగించే కొన్ని రకర మందులు కూడా ఈ సమస్యకు దారితీస్తాయి
డీహైడ్రేషన్ ను గుర్తించే సంకేతాముయి లక్షణాలు
- দাহম: డీహైడ్రేషన్ యొక్క అత్యంత సాధారణ లషఱ తీవ్రమైన దాహం. అతిగా దాహం వేస్తుంటే మీ శరీరానికి కావాల్సిన నీరు సరిపోవడం లేదని అర్థథ.
- పెదవులు పగలడం: డీహైడ్రేషన్ సమస్యకు మొదటి సంకేతం ఁెవకేతం పగలడం పెదవులు పొడిగా, బిగుతుగా మారి పగుళుు ఏర్పడతాయి. ఎర్రగా, చికాకుగా కనిపిస్తాయి.
- ముదురు మూత్రం: ముదురు పసుపు లేదా కాషాయం రంగులో ముఱతరు వస్తున్నట్లయితే అది మీ శరీరం డీహైఱన్ని కు గురైందని చెప్పడానికి సంకేతం.
- আব্বাস: డీహైడ్రేషన్ అలసట, బలహీనతను కలిగిస్ది. మీరు అలసిపోయినట్లు, నీరసంగా ఉంటారు.
- తలనొప్పి: శరీరంలో నీటి పరిమాణం తగ్గడం వల్ల మఁన తలనొప్పి, మైగ్రేన్ వంటి వస్తాయి.
- মাইকমু: డీహైడ్రేషన్ వల్ల కళ్లు తిరగడం మరియయ తలతిరగడం వంటివి జరుగుతాయి.
- నోరు పొడిబారడం: డీహైడ్రేషన్ వల్ల నోరు పొడిబారడంతోపో నోటిలో జిగటగా అనిపిస్తుంది.
- చర్మ సమస్యలు: శరీరానికి తగినంత నీరు అందనప్పుడు చంని బిగుతుగా, పేలవంగా అనిపించడమే కాక మంం కాంతిని సైతం కోల్పోతుంది, అంతే కాంతే కాంకడడడ చర్మం పొడి బారిపోయి పొరలు పొరలుగా కనిపిస్తుంది.
- గాయాలు మానకపోవడం: చర్మంపై గాయాలు త్వరగా మానడం లేదంటే డీహైడ్రేషన్ సమస్య బారిన పడ్డారని అథ. రోగనిరోధక వ్యవస్థ బలహాన పడి చర్మంలఱకర గాయాల నుంచి కోలుకోవడానికి చాలా సమయయ పడుతుంది.
- এসিডটি: శరీరంలో డీహైడ్రేషన్ కు గురైతే కాలయయ, మెగ్నీషియం వంటి ఖనిజాల శోషణ జరగదు. ఫలితంగా యాసిడ్ రిఫ్లక్స్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా మీ కడుపు pH దెబ్బతిని.. సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్ంిద.
- ప్రేగులకు మలం అంటుకోవడం: శరీరంలో నీరు తక్కువైనపుడు పేగుల్లమలో గట్టిగా మారుతుంది.
- ఉబ్బరం, వికారం: శరీరంలో డీహైడ్రేషన్ కు గురైన్నట్లిేలో ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఉబ్బరం, వికక తలెత్తుతాయి. ఇది అపానవాయువు, ఉబ్బరానికు
డీహైడ్రేషన్ నివారణ చర్యలు
డీహైడ్రేషన్ నివారించడానికి మనం రీిజజ మోతాదులో నీరు తాగుతున్నామో లేదో తెలుసుకోవాలి
- క్రమం తప్పకుండా నీరు త్రాగాలి: డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందడానిిిి నీటిని మించిన ఔషధం లేదు. దాహం వేసినా, వేయకపోయినా వేసవిలో వీలనా ఎక్కువగా మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.
- వాటర్ రిచ్ ఫుడ్స్ తినడం: తోటకూర, పాలలర లాంటి ఆకు కూరల్లో నీటి శాతం అధితం అధికంమగటాట కాకుండా ఆరోగ్యంగా కూడా చాలా పోషకాలర శరీరానికి అందిస్తాయి. క్యారెట్, కీర దోస, బీట్ రూట్ లాంటి సలాడ్స్తో కూడా డీహైడ్రేషన్కు చెక్ పెట్టవచ్చు।
- చక్కెర, కెఫిన్ కలిగిన పానీయాలను నివారించండి: చక్కెర, కెఫిన్ కలిగిన పనలిగిన నిర్జలీకరణానికి కారణమవుతాయి, కాబటి వాటిని నివారించడం లేదా మితంగా తీసుకోవడం మంచిది.
- మూత్రం రంగుపై శ్రద్ధ వహించడం: మీ మూరం యొక్క రంగు ముదురు పసుపు లేదా కాషాయయం ఉన్నట్లయితే, మీరు ఎక్కువ నీరు త్రాలగగ అనే సంకేతం।
- వ్యాయామానికి ముందు, తరువాత నీరు తీడంర: నిర్జలీకరణాన్ని నివారించడానికి వ్యాయామానికి ముందు, సమయంలో, తర్వాత నన త్రాగడం ముఖ్యం।
- వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లడం: మీరు ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్నిమత తీసుకెళ్లడం వల్ల రోజంతా హైడ్రేటెడగో ఉండేందుకు సహాయపడుతుంది.
- పెదవులను తేమగా ఉంచుకోవడానికి షియాట లేదా కొబ్బరి నూనె వంటి హైడ్రేటింగ్ పదార్థాలను పెదవులకు రాసుకోవాలి.
- డీహైడ్రేషన్ కారణంగా వచ్చే చర్మ సమయయయయి చేయడానికి గోరువెచ్చటి నీటితో స్నండయయని మంచిది.
- UV రేడియేషన్ నుంచి చర్మాన్ని రక్షించుకునేందుకు సన్ స్క్రీన్ కునేందుకు మర్చిపోవద్దు.
- ఆల్కహాల్ అధికంగా సేవించడం వల్ల శాంకరల్ మానసికంగా ఎన్నో సమస్యలు తలెత్తడమేకా శరీరం త్వరగా డీహైడ్రేషన్కు గురవుతుంది.
- అతిసార లక్షణాలుంటే వెంటనే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ సేవించడం
- సాధ్యమైనంతవరకు ఫ్రిజ్వాటర్కు ద్కు ఉండాలి. (ఫ్రిజ్నీటి వల్ల శరీర ఉష్ణోగ్రత పీటడడత పాటు గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి)
- ఎండాకాలంలో కారం, మసాలా, నూనె పదార్ఁనర పూర్తిగా తగ్గించుకోవాలి
డీహైడ్రేషన్ చికిత్స విధానాలు
నీరు మరియు ఎలక్ట్రోలైట్ల సహాయంతో దవవతో నష్టాన్ని భర్తీ చేయడం నిర్జలీకరణిిని ఉత్తమమైన చికిత్స. చికిత్స యొక్క విధానం వ్యక్తి నుండి వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు మరివయయయయయు మరియు తీవ్రతతో కూడా మారవచ్చు।
ఒక వ్యక్తి డీ హైడ్రేషన్కు గురైనపు్పరు వెంటనే ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషష్ సొల్యూషన్ ఇస్తారు. తద్వారా సదరు వ్యక్తి శరీరంలో నీటింం పెరుగుతుంది. ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వడం ద్వారా ఆయా వ్యక్తులను డీహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడొచ్చు। ముఖ్యంగా శరీరంలో నీటికొరతను అధిగమించేందుకు ఓఆర్ఎస్ ఔషధంలా పని చేస్తుంది.
- కొబ్బరి నీరు : వడదెబ్బ (హీట్ స్ట్రోక్), డయేరియా మరఁ్యయ వాంతులు వంటి సందర్భాల్లో శరీరంలో కోల్పోయిన ద్రవం మరియు ఎలక్ట్రోలైటటర తిరిగి పొందడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
- శరీరానికి తేమను అద్దడం(కోల్డ్ స్పంజికి): వడదెబ్బ (హీట్స్ట్రోక్ర) శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి, మఱికి శరీరం అంతటా తరచూ చల్లటి నీటిని స్పాంజింగ్ (స్పాంజితో తడి అద్దటం) చంే సహాయపడుతుంది.
- విశ్రాంతి: భారీ వ్యాయామం కారణంగా నిర్జలీకరణం (డీహైడ్రేషన్) ద్రవం మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యఁన కాపాడుకోవడంతో పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవడం చికిత్సలో ముఖ్యమైన భాగమే.
- జ్వరనిరోధక మందులు (অ্যান্টিপাইরেটিক ওষুধ): వడదెబ్బ (హీట్స్ట్రోక్) సందర్భాల్లశరో, ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఇది పారాసెమటాట వంటి జ్వరనిరోధక (యాంటిపైరేటిక్) మఁఁఱదది తీసుకోవడం ద్వారా నియంత్రించబడుతుదం.
- విషక్రిమినాశకాలు-యాంటిబయాటిక్స్ (অ্যান্টিবিওটিক্স) అంటువ్యాధుల వల్ల నిర్జలీకరణం సంభంవి సందర్భాల్లో, రీహైడ్రేషన్ థెరపీతో పాపీతో క్రిమినాశక (యాంటీబయాటిక్) చికిత్వంంం হ্যাঁ।
అతిసారం, వాంతులు మరియు కారణంగా డీహైడ్రేషన్తో బాధపడుతున్న శి్రేషన్తో పిల్లల విషయంలో జ్వరం, వారికి నిర్దిి భాగాలలో నీరు మరియు ఉప్పు ఉండే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వవచ్చు। ఈ పరిష్కారం వారి శరీరంలోని ద్రవాలియి ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది.
పెద్దల విషయంలో కూడా ద్రవ మరియు ద్రవ వినియోగంలో పెరుగుదల ఉండాలి, కానీ నిీ ఆధారిత ద్రవాలను మాత్రమే తీసుకోవాలి. అయితే శీతల పానీయాలు మరియు పండ్ల రససా తీసుకోవడం అంత ప్రభావవంతంగా ఉండకపోచవచ.
మీరు చాలా చురుకుగా మరియు వేడి మరిమతయే కూడిన వాతావరణంలో ఆరుబయట వ్యాయామం చఱాయామం, మీరు తగినంత ద్రవపదార్థాలను తీసుకోవాలి. దీంతో ఎలక్ట్రోలైట్స్ మరియు గ్లూక్జర సొల్యూషన్స్ కూడా మిమ్మల్ని యాక్టవవిర మరియు హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపిడి.
తీవ్రమైన డీహైడ్రేషన్ బారిన పడిన విిాి వైద్య నిపుణులు మాత్రమే చికిత్స చేఁఁయ. వారు ఇంట్రావీనస్ (IV) ద్రవాలను (ఉదా: RL, NS మవనవని) అందించమని సిఫారసు చేయవచ్చు, ఇవి మీకక అవసరమైన ద్రవాలను అందిస్తాయి మరియు త్వరగా మరియు ప్రభావవంతంగా కోలుకునను చేస్తాయి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరైనా సంందదర না? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు।
লেখক সম্পর্কে-
ডাঃ শশিধর রেড্ডি গুথা, কনসালট্যান্ট জেনারেল ফিজিশিয়ান এবং ডায়াবেটিস বিশেষজ্ঞ, যশোদা হাসপাতাল - হায়দ্রাবাদ
এমবিবিএস, এমডি (ইন্টারনাল মেডিসিন), সিসিইবিডিএম (ডায়াবেটোলজিতে ফেলোশিপ)