পৃষ্ঠা নির্বাচন করুন

కరోనరీ యాంజియోప్లాస్టీ: రకాలు, &ప్ఋలరాయయయో ్జరీ తరువాత తీసుకోవాల్సిన జాగ్రతల్త

ఇటీవల కాలంలో గుండె జబ్బుల బారిన పడడు వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే గుండె సమస్యలకు ఎప్పటికప్పుడు అధునాతన చికిత్స పద్దతులు అందుబు వచ్చాయి. అందులో యాంజియోప్లాస్టీ ఒకటి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరు ధమనుల్లో ఏధైనా అవరోధం ఏర్పడినప్పుకడడనప్ ప్రహావానికి అంటంకం కలుగుతుంది. బ్లాక్స్ అని మనం పిలవబడే ఈ అడ్డంకులే పసుపు రంగులో ఉండే ఒక జిగురైన పదారుడథలో కొవ్వు) వల్ల ఏర్పడతాయి. దీనినే వైద్య పరిభాషలో ప్లేక్ (ఫలకం) ి అంటారు. ఈ బ్లాక్స్ లు ప్లేక్ లోపలి వైపు అంకు అంకు అతుక్కుని నెమ్మదిగా పెరుకుపోతూ రక్తసరఫరాకి అంటంకంగా మారడమే కాక పాక్షికంగా లేదా పూర్తిగా రక్తనాళలాాా రక్త ప్రసరణ జరగకుండా అడ్డుప్తాయి, అ్తాయి యాంజినా లేదా ఛాతీ నొప్పి మరియు గుఋఱపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను నివారించేందుకు మరియు రకరసర఍ర నిరంతరంగా జరిగేందుకు ఉపయోగించే పిరంతరంగా యాంజియోప్లాస్టీ అంటారు. యాంజియోప్లాస్టీని, పెర్క్యుటేని఍సస ట్రాన్స్లూమినల్ కరోనరీ యాంజ్ియోపూమినల్ లేదా పెర్క్యుటేనియస్ కరోనరీ ఇంటర్షవని (PCI) అని కూడా పిలుస్తారు.

అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చినపపప్చి తగిన పరిశోధనల తర్వాత, వైద్యులు తరగచు యాంజియోప్లాస్టీ గుండెపోటు వచ్చిన మొదటి కొన్ని గంటలలని ప్రక్రియ చేయడం వల్ల గుండె ఆగిపోవడటంం ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. ఎందుకంటే యాంజియోప్లాస్టీ సర్జరీ పఱత కావడానికి 1-2 గంటలు సమయం మాత్రమే పడుఱదద. గుండె యొక్క ఎడమ వైపుకు రక్తాన్ని తీసుకువచ్చే ప్రధాన ధమని ఇరుకైనపుడీ, గుండె కండరం బలహీనంగా ఉండి రక్త నాలఱకాత అడ్డంకులు ఏర్పడినప్పుడు మాత్రమేపయ నిర్వహించడం జరుగుతుంది.

కరోనరీ యాంజియోప్లాస్టీ చికిత్సనువిి చేస్తారు

సాధారణంగా కరోనరీ యాంజియోప్లాస్టీ చికిత్సను కార్డియాలజిస్ట్ లు చేసత్త. ఇతర యాంజియోప్లాస్టీ విధానాలను అనుభవంతులైన ఇంటర్వెన్షనల్ రేేేడియాజలి లు నిర్వహిస్తారు. అయితే గుండె సంబంధిత కరోనరీ ఆర్టరీ వ్యాధి చికిత్సలో భాగంగా యాంజియోప్లాస్టటరజసరీ చేస్తారు। ప్రధానంగా శరీరంలో ఈ క్రింది జరిగే క్రిగే లక్షణాలను బట్టి ఈ ప్రక్రియను చేయవచు.

పూర్తిగా రక్తనాళాలలో బ్లాక్ (పూడికక) కలిగి ఉన్నపుడు

  • ఛాతీ నొప్పి (యాంజినా)
  • క్రమరహిత హృదయ స్పందన (అరిథ్మియా)
  • శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడడం
  • ర్తపోటు అదుపులో లేకపోవడం
  • ఆకస్మిక మైకము లేదా త్వరగా బలహీనమవడ్ర మరియు నడుస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు ఛాతీలో బరువుగా ఉంంండవడవి గుండెకు సంబంధించిన అసాధారణ లక్షణాాన కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించినట్లు అయితే వారు ECG, 2D ECHO, TMT టెస్ట్ లు చేసి ధమనుల్లో అడ్డంకులు ఏర్పడితే, వైద్యులు వెంటనే యాంీజియోలంజియపటరీ చికిత్సకు సిఫార్సు చేస్తారు.

కరోనరీ యాంజియోప్లాస్టీ సర్జరీ రకఁలర

కరోనరీ యాంజియోప్లాస్టీ అనే పక్రిలయయర ఉపయోగించే స్టంట్ మరియు బెలూన్లవివివచ రకాలుగా వర్గీకరించవచ్చు।

బెలూన్ యాంజియోప్లాస్టీ: యాంజియోప్లాస్టీ చికిత్సలో బెలూన్ యాంజియోస్టీ అత్యంత సాధారణ రకం. బెలూన్ యాంజియోప్లాస్టీ అనేది రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి సంకుచితం అ ధమనులను తెరవడానికి ఉపయోగించే చినపపిను ఇన్వాసివ్ పక్రియ. 

స్టెంట్ యాంజియోప్లాస్టీ: స్టెంట్ యాంజియోప్లాస్టీ చికిత్సవంధి ధమనులను వెడల్పు చేయడానికి ఒక చిన్మనన మెష్ ట్యూబ్ (స్టెంట్) చొప్పించబడుతంది.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఍ననరన

కరోనరీ యాంజియోప్లాస్టీ చికిత్స వంినత్స

করোনারি অ্যাঞ্জিওপ্লাস্টির ধরন, সার্জারির পরে উপকারিতা এবং সতর্কতা_তেলুগু

ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ లు ఈ క్రింది విధముగా యాంజియోప్లాస్టీ ప్రక్రియను నిర్వహిస్తారు:

  • చేయి, మణికట్టు లేదా గజ్జలో ఒక చిన్టట (ఇన్సిసన్) చేయబడుతుంది.
  • కట్ (ఇన్సిసన్) చేసిన తరువాత కాథెటర్ి పిలువబడే సన్నని ట్యూబ్ ను, ఆ కోత చేసనన ప్రాంతంలోకి చొప్పించడం ద్వారా మూరకఱయలో ధమని గోడల్లో ఉన్నప్లేక్ (ఫలకం) తెలుఱకి ధమని గోడల్లో ఉన్న అడ్డంకులను గుర్తించడానికి కాంట్రాస్ట్ డై చేయబడుతుంది.
  • కాథెటర్ యొక్క కొనపై ఉన్న ఒక బెలూన్ ధన్ గోడకు వ్యతిరేకంగా ఫలకాన్ని నెట్టడిడి మరియు ధమని గోడను తెరవడానికి ఆ ప్రదశంఇ ఉంచబడుతుంది.
  • స్టెంట్ అని పిలువబడే వైర్ మెష్ ట్బ్ూ తరచుగా ధమనిని తెరిచి రక్త ప్రవాహం సస జరిగేలా అక్కడ దానిని ఉంచబడుతుంది.
  • రక్త ప్రవాహం సాఫీగా జరుగుతున్న క్లంరన ప్రదేశంలో ఉన్న బెలూన్ ను తీసివేయడం జరుగుతుంది.
  • ఈ యాంజియోప్లాస్టీ ప్రక్రియ , తుంటి, పొత్తికడుపు, తొడ, మోకాలి వెనుక లేదావి కాలులోని ధమనులపై కూడా చేయవచ్చు।

కరోనరీ యాంజియోప్లాస్టీ సర్జరీ వలజలకియో ప్రయోజనాలు

  • గుండెకు రక్త ప్రసరణను మెరుగుుపరచడంంన మరియు భవిష్యత్తులో స్ట్రోక్ ప్రమ఍ినది నివారిస్తుంది.
  • హార్ట్ ఎటాక్‌ వల్ల గుండె ఆగిపోవడం కనఱోవడం గుండెకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల ప్ికికకల ప్రసరణ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • మూసుకుపోయిన గుండె ధమనుల వలన వచ్చే ఛచ్చే నొప్పిని మరియు శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను అధిగమించవచ్చు

 గుండెపోటు సంభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

యాంజియోప్లాస్టీ మరియు స్టెంట్ ప్లేస్మెంట్ మధ్య తేడా

యాంజియోప్లాస్టీ అనేది గుండెకు సరఫరా చేసే రక్త నాళాల అడ్డంకులను తొలగించడానికి చేసే ప్రక్రియ. 

యాంజియోప్లాస్టీ చేయించుకొన్న చామలిి ధమనిలో స్టెంట్ కూడా ఉంచబడుతుంది. స్టెంట్ సాధారణంగా ధమనిలోకి చొప్పించబడుతుంది, ఎందుకంటే గాలి ద఍఍ాలి సాగిన బెలూన్ వలన దమని వెడల్పు అవుతతి. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత రక్ణతకక మళ్ళీ మూసుకు పోకుండా, వెడల్పుగా ఉంలడడా రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఍ననరన

యాంజియోప్లాస్టీ సర్జరీ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

యాంజియోప్లాస్టీ మరియు స్టెంటింగ్ చేయించుకోవటం వల్ల గుండె జబ్బులు పిఱాులు తొలగిపోతాయని కాదు, అయితే సర్జరీ తవరురు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తడటాి సూచించిన ప్రకారం మందులు తీసుకోవడాం అవసరం.

  • పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను తీసుకోవవ ద్వారా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంలో విటమిన్ బి, సి, ఇ, మెగ్నీషియం, రాగి, లే, లో, కాల్షియం వంటివి గుండెను ఆరోగ్యంగంంాం సహాయపడతాయి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం (వారంలో 5 రఁ౱రంలో కనీసం 30 నిమిషాలు పాటు వ్యాయామం) చేలిి.
  • శరీర బరువును అదుపులో ఉంచుకోవడం లేదా ఊబకాయం గుండె జబ్బులు మరియు ఇరియు ఇఋతరయ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది)
  • అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాలి (బ్లడ్ షుగర్ కంట్ల్రో (HbA1c) అనే పరీక్ష చేయించుకుని అది 7 శాతం కంంం తక్కువ ఉండేలా చూసుకోవాలి)

గుండె జబ్బులు, మధుమేహం లేదా కుటుంబ చరిత్రలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నవివావి కొలెస్ట్రాల్రక్త పరీక్షలను తరచుగార చెయ్యించుకోవాలి

  • మధుమేహం, అధిక రక్తపోటులను అదుపులో ఉంచుకోవాలి
  • ఎట్టి పరిస్థితుల్లోనూ దూమపానం మరఁయయ మద్యపానం జోలికి వెళ్లకూడదు

రక్తనాళాలు మళ్లీ బ్లాక్ అవ్వకుండా, రక్తాన్ని పలుచన చేసే మందులు వాడుకుం డాక్టర్ పర్యవేక్షణలో జాగ్రత్తలు పంి ఉండడం వల్ల యాంజియోప్లాస్టీ సర్జతరవవరీ ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవ఍ినన గడపవచ్చు।       

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరైనా సంందదర না? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 కి కాల్ చేయగలరు।

লেখক সম্পর্কে-

ডাঃ জি. রমেশ, সিনিয়র কনসালটেন্ট ইন্টারভেনশনাল কার্ডিওলজিস্ট, প্রক্টর ফর কমপ্লেক্স করোনারি ইন্টারভেনশন, যশোদা হাসপাতাল - হায়দ্রাবাদ
MMD, DM, FACC, FSCAI, FESC

লেখক সম্পর্কে

ডাঃ জি রমেশ | যশোদা হাসপাতাল

ডাঃ জি রমেশ

MD, DM, FACC, FSCAI, FESC

সিনিয়র কনসালটেন্ট ইন্টারভেনশনাল কার্ডিওলজিস্ট, প্রক্টর ফর কমপ্লেক্স করোনারি ইন্টারভেনশন