Frequently asked questions about kidney transplant
Kidney transplant refers to a surgical procedure of placing a healthy kidney from a donor (alive or deceased) in the body of an individual whose kidneys fail to function normally. Kidney transplant is one of the most common transplant surgeries done around the world.
Continue reading...మూత్రపిండాల సమస్యలను గుర్తించటం ఎలా ? చికిత్స విధానాల వివరాలు
మూత్రపిండాల సమస్యలో ఐదు దశలు ఉంటాయి. మొదటి దశ, రెండో దశలో అసలు వ్యాధి లక్షణాలు కనిపించవు. మూడో దశలో ఆకలి మందగించడం, నీరసం, ముఖం వాచినట్లుగా ఉండటం, కాళ్లలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Continue reading...కిడ్నీ ఫెయిల్యూర్ కారణాలు మరియు డయాలసిస్ వివరాలు
తాత్కాలికం, శాశ్వతం… మూత్రపిండాలు ఎలా పని చేయడం మొరాయించినా వాటికి ప్రత్యామ్నాయ మార్గంగా డయాలసి్‌సను అనుసరించక తప్పదు. అయితే ఇందుకోసం కిడ్నీలు పాడయిన తీరునుబట్టి రెండు రకాల డయాలసి్‌సలను ఎంచుకోవచ్చు.
Continue reading...వేసవిలో వేధించే మూత్రనాళ, కిడ్నీ వ్యాధులు ముందు జాగ్రతతో ఉపశమనం, ప్రమాదకర సమస్యల నివారణ
ఎండకాలం వచ్చే ఆరోగ్యసమస్యలలో మూత్రపిండాలు, మూత్రసంబంధమైనవి ముందు స్థానంలో ఉంటాయి. వీటిలో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటం, యూరినరీ ట్రాక్(మూత్రనాళపు) ఇన్ఫెక్షన్లు ప్రధానమైనవి.
Continue reading...Learn the facts about PKD – Polycystic Kidney Disease
Polycystic kidney disease is characterised by cysts in the kidney which increase both in size and number, often resulting in kidney failure. Kidney transplant has shown successful result but precautionary measures are to be taken to cope up with its complications.
Continue reading...మొండి మూత్రపిండాల వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు
మూత్రపిండాలతో సహా మూత్ర వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను ప్రాధమిక దశలో గుర్తించటంలో చాలా వరకు ఆలస్యం అవుతుంది. వ్యాధులు ముదిరి క్రమంగా మూత్రవ్యవస్థ పనితీరు దెబ్బదింటుంది.
Continue reading...