దోమలతో సోకే వ్యాధుల గురించి అవగాహన మరియు నివారణ చర్యలు
పరిశుభ్రత లోపం వల్లే దోమలు రోజురోజుకూ వృద్ధి చెందుతూ తమ ఉనికిని చాటుతున్నాయి. హత్యలు, దాడుల వల్ల మరణిస్తున్నవారి కంటే దోమల వల్ల వచ్చే వ్యాధులతో మరణిస్తున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటున్నది. అంటే దోమల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Continue reading...4 Reasons Why You May Have Headaches During Menopause
Hormonal changes during menopause may be causing your headaches. Find out how changes in estrogen levels impact the body and how to manage them.
Continue reading...కడుపులో నులిపురుగుల రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నిర్మూలన మార్గాలు
పిల్లలు కొన్నిసార్లు తినమంటే ఆకలి కావడం లేదంటారు. తరుచూ విరేచనాలు చేసుకుంటారు. పోషకాహారం తినక.. బరువు తగ్గిపోతుంటారు. రక్తం తగ్గిపోయి బలహీనంగా కనిపిస్తుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి.
Continue reading...ప్లేట్లెట్స్ సమస్య ఎందుకు వస్తుంది ? ఎలా నిర్ధారించవచ్చు మరియు చికిత్స విధానాలు
శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి. కొందరికి పుట్టుకతో జన్యు సమస్యల వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతాయి. మరికొందరికి కొన్ని రకాల మందులు పడకపోవడం వల్ల తగ్గుతాయి.
Continue reading...వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఒక వారం రోజుల నుంచీ వాతావరణ పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది, ఇలా ఒక సీజన్ నుంచి మరో సీజన్లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్ఫెక్షన్లు దాడిచేస్తాయి, చల్లగా ఉన్న వాతావరణం వైరస్ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.
Continue reading...నిఫా వైరస్ గురించి అవగాహన మరియు లక్షణాల వివరాలు
నిపో వైరస్ అరుదైంది. దీని తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రాణాంతకమైన వైరస్ ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ‘జూనోసిస్’గా గుర్తించింది. అంటే జంతువు మంచి మనుషులకు వ్యాపించే వైరస్. “ప్రూట్ బ్యాట్స్’ అనే గబ్బిలాలు నిపా వైరస్‌కు వాహకాలుగా పనిచేస్తాయని గుర్తించారు. గతంలో మలేషియా, సింగపూర్‌లో ఈ వైరస్ పందుల్లో కనిపించి, వాటి ద్వారా మనుషులకు వ్యాపించింది.
Continue reading...